ETV Bharat / sitara

సినీ ప్రముఖుల వద్ద రూ.300 కోట్ల అక్రమ నగదు - kollywood news

తమిళనాడులో సినీ ప్రముఖుల ఇళ్లపై జరుగుతున్న ఐటీ దాడుల్లో సుమారు రూ.300 కోట్ల మేర నగదు లభ్యమైంది. హీరో విజయ్​కు సంబంధించిన ఆస్తులపై ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

విజయ్ సహా ప్రముఖుల నుంచి రూ.300 కోట్లు స్వాధీనం
హీరో విజయ్
author img

By

Published : Feb 6, 2020, 7:56 PM IST

Updated : Feb 29, 2020, 10:50 AM IST

తమిళనాడులోని హీరో విజయ్​తో పాటు పలువురు సినీ ప్రముఖుల ఇళ్లపై ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 38 చోట్ల ఈ సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు మొత్తంగా దాదాపు రూ.300 కోట్ల అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నామని, ఐటీ అధికారులు గురువారం వెల్లడించారు.

హీరో విజయ్ ఆదాయం, ఆస్తులు, రెమ్యూనరేషన్​, 'బిగిల్'​ నిర్మాణంలో అతడికున్న సంబంధం తదితర అంశాలపై ఇతడిని ప్రశ్నించారు ఐటీ అధికారులు. విజయ్​ 'బిగిల్'​ సినిమాకు ఫైనాన్స్​ చేసిన అన్బు చెళియన్​, అతడి స్నేహితుల నుంచి రూ.65 కోట్లు సీజ్​ చేశారు అధికారులు.

ZCZC
PRI ESPL NAT NRG
.JAIPUR DES19
RJ-GEHLOT-PROJECT
Gehlot demands national project status for proposed Eastern Rajasthan Canal
         Jaipur, Feb 6 (PTI) Chief Minister Ashok Gehlot has demanded that the Centre declare the Eastern Rajasthan Canal Project (ERCP) a national project, according to a statement on Thursday.
         It said the chief minister had written a letter in this regard to Union Jal Shakti Minister Gajendra Singh Shekhawat.
         In the letter, Gehlot said the ERCP will provide drinking water to 13 districts of the state and irrigation facility for 2.8 lakh-hectare land. He said it was necessary to give national project status to the initiative to ensure its early implementation, according to the statement.
         If Rs 37,247 crore worth ERCP is declared a national projet, bulk of the funding for the project will come from the Centre and the approvals and permissions related to the project will be taken up on priority, an official said.
          Through the project, availability of water for drinking and irrigation will be ensured in eastern Rajasthan's districts like Jhalawar, Baran, Kota, Bundi, Sawai Madhopur, Ajmer, Tonk, Jaipur and others, the statement said.
         Gehlot had raised this issue before Prime Minister Narendra Modi during a meeting of NITI Aayog in June last year, it said. PTI SDA
AD
02061803
NNNN
Last Updated : Feb 29, 2020, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.