ETV Bharat / sitara

'ఆచార్య' సెట్​లో సోనూసూద్​కు సన్మానం - sonusood latest news

లాక్​డౌన్​లో వలసకూలీలకు, విద్యార్థులు, మహిళలకు ఎంతో సహాయం చేసిన సోనూసూద్​ను 'ఆచార్య' సెట్​లో కొరటాల శివ, తనికెళ్ల భరణి సత్కరించారు. శాలువా కప్పి కృతజ్ఞత చాటుకున్నారు.

Tanikella Bharani and siva koratala felicitated SonuSood on the sets of Acharya
'ఆచార్య' సెట్​లో సోనూసూద్​కు సన్మానం
author img

By

Published : Nov 21, 2020, 11:33 AM IST

ప్రముఖ నటుడు సోనూసూద్​ 'ఆచార్య' షూటింగ్​లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు కొరటాల శివ, తనికెళ్ల భరణి ఆయనను సన్మానించారు. లాక్​డౌన్​లో సోనూ చేసిన సేవలకుగాను ఈ సన్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Tanikella Bharani and siva koratala felicitated SonuSood on the sets of Acharya
తనికెళ్ల భరణి, కొరటాల శివతో సోనూసూద్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న 'ఆచార్య'లో సోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవాలయాల ఆక్రమణల నేపథ్య కథాంశంతో ఈ సినిమా తీస్తున్నారు. కాజల్ హీరోయిన్. మణిశర్మ సంగీత దర్శకుడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో విడుదల కానున్నట్లు ఇటీవల చిత్రబృందం ప్రకటించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.