ETV Bharat / sitara

భన్సాలీ చిత్రంలో 'తాప్సీ' ద్విపాత్రాభినయం..! - undefined

ప్రముఖ కథానాయిక తాప్సీ పన్ను మొదటి సారి ద్విపాత్రాభినయంలో కనిపించనుందట. భన్సాలీ ప్రొడక్షన్స్ పతాకంపై​ నిర్మిస్తున్న 'సియా జియా' అనే చిత్రంలో ఈ ముద్దుగుమ్మ డబుల్ రోల్​లో నటించనున్నట్లు సినీ వర్గాల సమాచారం.

Taapsee Pannu to play a double role in Sanjay Leela Bhansali-produced 'Sia Jia'
భన్సాలీ చిత్రంలో ద్విపాత్రాభినయంతో తాప్సీ
author img

By

Published : Nov 30, 2019, 6:31 AM IST

బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత సంజయ్​లీలా భన్సాలీ నిర్మిస్తున్న 'సియా జియా' చిత్రంలో తాప్సీ పన్ను ద్విపాత్రాభినయం చేయనుందట. వచ్చే ఏడాది ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. వైవిధ్యకర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

షబినా ఖాన్​.. భన్సాలీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరిద్దరూ గతంలో అక్షయ్​ కుమార్​ నటించిన 'రౌడీ రాథోడ్' చిత్రాని​కి కలిసి పనిచేశారు.

ఈ ఏడాది ఇప్పటికే 'బద్లా', 'గేమ్​ ఓవర్'​, 'మిషన్​ మంగల్'​, 'సాండ్​ కి ఆంఖ్'​ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించిందీ తాప్సీ. ప్రస్తుతం అనుభవ్​ సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తప్పడ్'​ చిత్రంలో ఆడిపాడుతోంది.

ఇదీ చదవండి: పాకిస్థాన్​పై భారత్​ విజయం.. 2-0తో ఆధిక్యం

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Leicester, England, UK - 29 November 2019
1. 00:00 Brendan Rogers arrives for news conference
2. 00:10 SOUNDBITE (English): Brendan Rogers, Leicester City manager
(On the dismissal of Unai Emery)
++TRANSCRIPTION TO FOLLOW++
3. 00:32 SOUNDBITE (English): Brendan Rogers, Leicester City manager
(On consistently being linked with 'top jobs' - such as the Arsenal position)
++TRANSCRIPTION TO FOLLOW++
4. 01:41 SOUNDBITE (English): Brendan Rogers, Leicester City manager
(On facing opponents who are not in good form, i.e. Everton)
++TRANSCRIPTION TO FOLLOW++
SOURCE: Premier League Productions
DURATION: 02:26
STORYLINE:
An on-form Leicester City side face on Sunday an Everton team struggling at the wrong end of the English Premier League table.
Brendan Rogers men have won 12 of their last 14 matches in all competitions. The two defeats in that run were at Manchester United and Liverpool. Both forgivable.
That sort of quality has ensured Rogers was quickly linked with the freshly-vacated manager's seat at Arsenal.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.