ETV Bharat / sitara

కోలుకున్న రజనీకాంత్​.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ - రజనీకాంత్ అప్​డేట్స్​

సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

rajni
రజనీకాంత్​
author img

By

Published : Oct 31, 2021, 10:49 PM IST

Updated : Oct 31, 2021, 11:16 PM IST

సూపర్​స్టార్​ రజనీకాంత్​ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. ఆయన ఆరోగ్యం పూర్తిగా కోలుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇటీవలే స్వల్ప అనారోగ్యంతో చెన్నైలోని కావేరి హాస్పిటల్​లో జాయిన్​ అయ్యారు రజనీ. ఈ క్రమంలోనే ఆయనకు ఓ సర్జరీ కూడా చేశారు. అది విజయవంతంగా పూర్తైంది.

"చికిత్స విజయవంతంగా పూర్తైంది. ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఈ రోజు డిశార్చ్​ అయ్యారు" అని వైద్యులు తెలిపారు.

70ఏళ్ల రజనీకాంత్​ కొన్ని రోజుల క్రితమే దిల్లీకి వెళ్లి దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డును తీసుకున్నారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాతే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం రజనీ నటించిన 'అన్నాత్తే' చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది.

ఇదీ చూడండి: రజనీకాంత్​కు సర్జరీ .. ఆస్పత్రి బులెటిన్ విడుదల

Last Updated : Oct 31, 2021, 11:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.