ETV Bharat / sitara

థ్రిల్లింగ్ కాంబో..సుకుమార్​ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - విజయ్ దేవరకొండ తాజా వార్తలు

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు వెల్లడించాడు.

Sukumar to direct Vijay Devarakonda next film
సుకుమార్​తో విజయం దేవరకొండ సినిమా
author img

By

Published : Sep 28, 2020, 11:28 AM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమాల ఎంపికలో జోరు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఇతడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే మరో చిత్రాన్ని ఓకే చేశాడు విజయ్. అయితే ఈ కాంబో మాత్రం ప్రేక్షకుల్ని తప్పుకుండా థ్రిల్​కు గురిచేస్తుంది.

లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వచ్చింది. విజయ్ స్నేహితుడు కేదార్ సెలగంశెట్టి ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. వచ్చే ఏడాది సెట్స్​పైకి వెళ్లనుందీ మూవీ. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడవనున్నాయి.

  • Sukumar - Vijay Deverakonda

    The actor in me is super excited
    The audience in me is celebrating!
    We guarantee you memorable Cinema.. I can't wait to be on set with Sukku sirrr 😘🤗

    Happy birthday Kedar, you've been a good friend and you work extremely hard :) pic.twitter.com/9CHIIvcpBw

    — Vijay Deverakonda (@TheDeverakonda) September 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రస్తుతం సుకుమార్.. అల్లు అర్జున్​తో 'పుష్ప' చిత్రం తెరకెక్కిస్తున్నాడు. కరోనా కారణంగా వాయిదా పడ్డా ఈ షూటింగ్ త్వరలోనే పునఃప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.