ETV Bharat / sitara

అతిలోక సుందరే కదా..! నిజమా? భ్రాంతా? - madem tussads

సింగపూర్ మేడమ్​ టుస్సాడ్స్ మ్యూజియంలో అతిలోక సుందరి  శ్రీదేవి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆమె భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

శ్రీదేవి మైనపు విగ్రహం
author img

By

Published : Sep 4, 2019, 11:24 AM IST

Updated : Sep 29, 2019, 9:45 AM IST

నటి శ్రీదేవి మైనపు విగ్రహాన్ని సింగపూర్​ మేడమ్ టుస్సాడ్స్​లో నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఆమె భర్త బోనీ కపూర్, పిల్లలు జాన్వీ, ఖుషీ కపూర్​లు హాజరయ్యారు.

1987లో శ్రీదేవి నటించిన 'మిస్టర్ ఇండియా' సినిమాలోని 'హవా హవాయి' లుక్ ఆధారంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు. నిజంగా శ్రీదేవి మళ్లీ వచ్చిందా అనేట్టుగా ఉంటూ ఆశ్చర్యపరుస్తోందీ ప్రతిమ. తల్లి మైనపు బొమ్మను చూస్తూ అలాగే ఆనందంతో ఉప్పొంగిపోయారు జాన్వీ, ఖుషీ​. ఈ వేడుకకు శ్రీదేవి సోదరి.. హీరోయిన్ మహేశ్వరి కూడా హాజరైంది.

SRIDEVI
తల్లి విగ్రహాన్ని చూస్తున్న జాన్వీ కపూర్

తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించిన శ్రీదేవి.. లేడీ సూపర్​స్టార్​గా ఖ్యాతి గడించారు. ఆమె చివరి చిత్రం 'మామ్'. ఈ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు. గత ఏడాది బంధువుల పెళ్లికి దుబాయ్ వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు శ్రీదేవి.

ఇది చదవండి: కుర్రకారుకు కైపెక్కిస్తున్న కైలీ జెన్నర్​

AP Video Delivery Log - 0000 GMT News
Wednesday, 4 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2336: US CA Boat Fire NTSB Presser Must credit KABC; No access Los Angeles; No use US broadcast networks; No re-sale, re-use or archive 4228092
NTSB team ready to investigate deadly boat fire
AP-APTN-2331: UK Brexit Leader News use only, strictly not to be used in any comedy/satirical programming or for advertising purposes; Online use permitted but must carry client's own logo or watermark on video for entire time of use; No Archive 4228091
Rees-Mogg slammed for slouching on Commons seats
AP-APTN-2317: UK Brexit Protest Reaction AP Clients Only 4228090
Remainers and DUP react to UK parliament vote
AP-APTN-2240: US Walmart AP Clients Only 4228089
Walmart to stop selling certain gun ammunition
AP-APTN-2216: Sudan Germany AP Clients Only 4228088
FM: Germany working to end Sudan's pariah status
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 9:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.