ETV Bharat / sitara

నవ్వులు పూయిస్తున్న 'సెక్సాలజిస్ట్' బేబీ - సోనాక్షి సిన్హా

'ఖాన్​దానీ సఫాఖానా' సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. సోనాక్షి సిన్హా.. ఇందులో సెక్సాలజిస్ట్ పాత్రలో కనిపించనుంది.

నవ్వులు పూయిస్తున్న సెక్సాలజిస్ట్ బేబీ
author img

By

Published : Jun 23, 2019, 11:59 AM IST

బాలీవుడ్​ హీరోయిన్​ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఖాన్‌దానీ సఫాఖానా: సెక్స్‌ క్లినిక్‌’. ఇందులో బేబీ అనే యువతి పాత్రలో నటిస్తోంది. ఆమెకు ఓ బంధువు ద్వారా సెక్స్‌ క్లినిక్‌ వారసత్వ ఆస్తిగా వస్తుంది. అది అమ్మాలంటే ఆరు నెలలు స్వయంగా నడపాలన్న షరతు ఉంటుంది. సెక్సాలజిస్ట్‌గా రంగంలోకి దిగిన బేబీకి క్లినిక్‌కు వచ్చే వారి నుంచి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయనేది ఈ చిత్ర కథ.

భారతీయ సమాజంలో లైంగిక విజ్ఞానం గురించి బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడరు చాలామంది. ఈ విషయంపై సున్నిత హాస్యంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ నవ్వులు పూయిస్తోంది. ప్రముఖ పాప్‌ గాయకుడు బాద్‌షా కీలక పాత్రలో నటించాడు. శిల్పి దాస్‌ గుప్తా దర్శకుడు. వచ్చే నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవే కాకుండా సల్మాన్‌ ఖాన్‌తో ‘దబాంగ్‌ 3’, అక్షయ్‌ కుమార్‌తో ‘మిషన్‌ మంగళ్‌’లో నటిస్తోంది.

ఇది చదవండి: 'రూ.1000తో వేల మంది దాహం తీర్చండి' అంటున్న సోనాక్షి సిన్హా

RESTRICTIONS: Worldwide access. Maximum use 90 seconds. Use within 24 hours. No archive. No advertising or sponsorship may be placed "pre-roll", "post roll" or any manner near, before, during or after the clip in such a manner as might reasonably imply a connection or an association between any third party or third party's product or services and the ICC event.
DIGITAL: No use on social channels. Can be used as a standalone clip worldwide excluding digital cricket channels which are not predominantly news portals, including but not limited to Cricinfo and Cricbuzz.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine programmes. A simultaneous transmission of the linear bulletin can be distributed by social channels such as YouTube and Facebook as long as the output is geoblocked and the other restrictions are adhered to.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Hampshire Bowl, Southampton, England, UK. 22nd June 2019.
++CLIENTS PLEASE NOTE: DUE TO A TECHNICAL PROBLEM THE LAST 2 WICKETS OF THE HAT-TRICK ARE NOT IN THE EDIT. SNTV IS ENDEAVOURING TO GET THEM++
India's innings:
1. 00:00 WICKET - Rohit Sharma is bowled by Mujeeb Ur Rahman for 1 (7-1)
2. 00:07 FOUR - Virat Kohli hits a boundary off Aftab Alam (28-1)
3. 00:16 WICKET - KL Rahul is caught by Hazratullah Zazai off Mohammad Nabi for 30 (64-2)
4. 00:24 WICKET - Virat Kohli is caught by Rahmat Shah off Mohammad Nabi for 67 (135-4)
5. 00:33 WICKET - MS Dhoni is stumped by Ikram Alikhil off Rashid Khan for 28 (192-5)
6. 00:39 SIX - Kedar Jadhav hits a six off Aftab Alam (204-5)
7. 00:45 WICKET - Kedar Jadhav is caught by sub (Noor Ali Zadran) off Gulbadin Naib for 52 (223-8)
Afghanistan innings:
8. 00:52 WICKET - Hazratullah Zazai is bowled by Mohammed Shami for 10 (20-1)
9. 00:59 FOUR - Gulbadin Naib hits Hardik Pandya to the boundary to bring up the fifty (53-1)
10. 01:07 WICKET - Hashmatullah Shahidi is caught and bowled by Jasprit Bumrah for 21 (106-4)
11. 01:15 SIX - Mohammad Nabi hits Jasprit Bumrah for six (200-7)
12. 01:24 WICKET - Mohammad Nabi is caught by Hardik Pandya off Mohammed Shami for 52 (213-8)
13. 01:33 WICKET - Aftab Alam is bowled by Mohammed Shami for 0 (213-9)
14. WICKET - Mujeeb Ur Rahman is bowled by Mohammed Shami for 0 (213-10)
SOURCE: ICC
DURATION:
STORYLINE:
Mohammed Shami's final-over hat-trick broke Afghanistan hearts as India sealed an 11-run World Cup win at Southampton on Saturday.
Mohammad Nabi's 52 had Afghanistan eyeing the greatest-ever World Cup upset, only for Shami to send him packing - then clean bowl Aftab Alam and Mujeeb Ur Rahman in the next two balls.
Shami's four for 40 and Jasprit Bumrah's two for 39 delivered a bowling master-class to allow India to defend their 224 for eight from their full 50 overs.
Bumrah's two wickets in three balls turned the tie in India's favour, but at the death he was upstaged by Shami's ruthless finishing in a hugely-engaging contest.
India extended their unbeaten start to four wins from five matches.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.