ETV Bharat / sitara

మహేశ్‌ను ఇంటర్వ్యూ చేసిన సితార, ఆద్యా

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు.. 'సరిలేరు నీకెవ్వరు'తో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో మహేశ్‌ మేజర్‌ అజయ్‌ కృష్ణగా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ నేపథ్యంలో చిన్నారి సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యా.. మహేశ్​ను ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలివే

మహేశ్‌ను ఇంటర్వ్యూ చేసిన సితార, ఆద్యా
హీరో మహేశ్​బాబు
author img

By

Published : Jan 18, 2020, 4:42 PM IST

Updated : Jan 18, 2020, 4:59 PM IST

‘సరిలేరు నీకెవ్వరు’తో మంచి విజయాన్ని అందుకున్న సందర్భంగా ఓ స్పెషల్‌ కార్డ్‌ను సితార, ఆద్యా తయారు చేసి మహేశ్‌కు బహుమతిగా అందించారు. గిఫ్ట్‌ చూసిన మహేశ్‌ చాలా సంతోషించి.. 'ఈ కార్డ్‌ను నేను ఫ్రేమ్‌ కట్టించి, స్టడీ రూమ్‌లో పెట్టుకుంటాను' అని అన్నాడు.

సితార: ఆర్మీ అధికారి పాత్రలో నటించడం ఎలా ఉంది?

మహేశ్‌: ఆర్మీ అధికారి పాత్రలో నటించడం చాలా గర్వంగా ఉంది. ఆర్మీ వాళ్లు లేకపోతే మనం ఇక్కడ ఇంత సంతోషంగా ఉండేవాళ్లం కాదు.

ఆద్యా: ఆ పాత్రను పోషించడం ఛాలెంజ్‌గా అనిపించిందా?

మహేశ్‌: మేజర్‌ అజయ్ కృష్ణ పాత్రను పోషించడం ఛాలెంజ్‌గా అనిపించలేదు. ఈ సినిమా షూటింగ్‌ కశ్మీర్‌లో చిత్రీకరించాం. ఆ సమయంలో కొంతమంది ఆర్మీ వాళ్లతో మాట్లాడాను. ఈ షూటింగ్‌ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

మహేశ్‌: కశ్మీర్‌ షూటింగ్‌కు నువ్వు కూడా వచ్చావ్‌ కదా. అక్కడ మనం సితార పుట్టినరోజును సెలబ్రేట్‌ చేశాం. మరి నీ అనుభవం ఎలా ఉంది?

ఆద్యా: చాలా అద్భుతంగా ఉంది

సితార: బాంబ్‌ పేలగానే జాతీయ పతాకం రంగులు రావడం.. ఎలా అనిపించింది?

మహేశ్‌: ఆ ఆలోచన మా దర్శకుడిది. మొత్తం కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌లో చేశాం. (మధ్యలో సితార అందుకుని అది చూసి అందరూ వావ్‌ అన్నారు. వెంటనే మహేశ్‌.. నన్ను కొంచెం మాట్లాడని.. (నవ్వులు))

సితార: ఈ సినిమా మొత్తంలో ట్రైన్‌ సీక్వెన్స్‌ చాలా ఫన్నీగా ఉంటుంది. మరి షూటింగ్‌ సమయంలో ఎలా అనిపించింది?

మహేశ్‌: ఆ ట్రైన్‌ ఎపిసోడ్​ షూటింగ్‌ చాలా ఫన్నీగా సాగింది. ట్రైన్‌ సీక్వెన్స్‌లోని ప్రతి సీన్‌ షూట్‌ అవ్వగానే మేమందరం బాగా నవ్వుకునే వాళ్లం. అది చాలా గ్రేట్‌ టైమ్‌.

ఆద్యా: ఎప్పుడైనా ట్రైన్‌ జర్నీ చేశారా..?

మహేశ్‌: ఆ.. చాలా సంవత్సరాల క్రితం చిన్నప్పుడు ట్రైన్‌ జర్నీ చేశాను. మా డైరెక్టర్‌ అనిల్‌రావిపూడికి ట్రైన్‌ జర్నీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనకు ఫ్లైట్స్‌ అంటే ఇష్టముండదు.

ఆద్యా: ఈ సినిమాలో మీకు నచ్చిన పంచ్‌ డైలాగ్‌..?

మహేశ్‌: 'మీరందరూ నేను కాపాడుకునే ప్రాణాలు' ఆ డైలాగ్‌ అంటే నాకు బాగా ఇష్టం

మహేశ్‌: మరి నీ ఫేవరెట్‌ డైలాగ్‌ ఏది?

ఆద్యా: మియావ్‌ మియావ్‌ పిల్లి.. మిల్క్‌ బాయ్‌తో పెళ్లి (నవ్వులు)

సితార: లుంగీలో డ్యాన్స్‌ చేయడం ఎలా ఉంది?

మహేశ్‌: బాగుంది‌. చాలా సంవత్సరాల తర్వాత నేను లుంగీలో డ్యాన్స్‌ చేస్తూ కనిపించాను. (మధ్యలో ఆద్యా అందుకుని ఈసారి మీరు లుంగీలో చాలా స్పెషల్‌గా కనిపించారు)

ఫేవరెట్‌ సీన్‌: ఇంటర్వెల్‌ సీన్‌

ఫేవరెట్‌ కలర్‌: తెలుపు

ఫేవరెట్‌ సాంగ్‌: మైండ్‌ బ్లాక్‌

ఫేవరెట్‌ ఫుడ్‌: ఏదైనా

అభిమానుల కోసం ఒక మాట: ఐ లవ్‌ దెమ్‌(వారంటే నాకిష్టం)

ఈ నెలలో మీకు జరిగిన ఓ గొప్ప విషయం: జనవరి 11, సరిలేరు నీకెవ్వరు రిలీజ్‌. ఎప్పటికీ గుర్తుండే రోజు

ఫేవరెట్‌ కోస్టార్‌: చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం రష్మిక

ఇప్పటివరకూ మీరు నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన మూవీ: సరిలేరు నీకెవ్వరు

ఇప్పటివరకూ మీకు వచ్చిన గొప్ప ప్రశంస: మా నాన్న నుంచి వచ్చింది. ఈ సినిమా చూశాక.. ఇప్పటివరకూ నేను నటించిన సినిమాలకంటే ఇందులో నా నటన చాలా బాగుందని చెప్పారు. అదే నాకు వచ్చిన గొప్ప ప్రశంస.

మహేశ్‌: ఈ సినిమా చూశాక మీకు ఎలా అనిపించింది?

సితార: మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ ఫిల్మ్‌.

మహేశ్‌: నన్ను ఇంటర్వ్యూ చేయడం ఎలా ఉంది?

సితార: అద్భుతం

ఆద్యా: ముందు కొంచెం భయం వేసింది. కానీ ఇప్పుడు ఓకే.

ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్​ వీక్​లో 'గేమ్​ ఆఫ్ థ్రోన్స్' నటి

AUSTRALIA REMOTE VET
SOURCE: AuBC
RESTRICTIONS: AP Clients Only/No Access Australia
LENGTH: 2.43
SHOTLIST:
AuBC **No Access Australia**
Wugularr, Northern Territory, Australia - 8 December 2019
1. Various of Wugularr council building exterior
2. Time lapse of Samantha Phelan, Veterinarian, setting up her clinic ++MUTE++
3. Phelan putting dog in car
4. SOUNDBITE (English) Samantha Phelan, Veterinarian:
++PART OVERLAID++
"If you have a high churn of animals - so you have a lot being born and a lot dying, if you don't have a de-sexing program happening - you actually end up with your environmental health of the community deteriorate."
5. Various of cat on operating table
6. Cat being shaved
7. Dog in assistant veterinarian's arms
8. Various of dog being operated on
9. SOUNDBITE (English) Samantha Phelan, Veterinarian:
++PART OVERLAID++
"Because I have medical knowledge and because I often have a creole speaking translator with me, we can give people a deeper level of knowledge about, say, rheumatic heart disease, simply because we're sitting there together already."
10. Various of cat in cage, being brought into makeshift clinic
11. Various of Phelan taking cat from cage
12. SOUNDBITE (English) Brooke Rankemore, CEO of Animal Management in Rural and Remote Indigenous Communities:
"It's like anything. If you have a vet coming out for two years and then for another two years you don't fund veterinary services, then quickly all of the efforts that's being invested in that space will go backwards."
13. Various of Phelan checking dog's heartbeat
14. Phelan checking dog's teeth
15. SOUNDBITE (English) Brooke Rankemore, CEO of Animal Management in Rural and Remote Indigenous Communities:
"If we can work with council to collect the baseline data to help them track against that data and then to develop a strategic plan, then there's something in place so that as that change in staff happens, you know, there's something to work from."
16. Various of man with dogs
LEADIN:
It's not an obvious thing to outsiders, but the health of animals in remote communities of the Northern Territory can have a direct impact on the community's physical and mental wellbeing as a whole.
Unlike the rest of Australia, there are no laws that cover animal management in the Northern Territory. Many regional councils don't see it as a priority, so it's up to individuals and charities to help.
STORYLINE:
Located 400 kilometres southeast of Darwin, the small community of Wugularr is welcoming a special guest today.
It's early in the morning and travelling veterinarian Samantha Phelan is setting up her makeshift surgery clinic in the back of a council's office building.
Once the clinic is ready, Phelan will go from one house to the next, administering medicine for ticks and scabies and collecting puppies that need de-sexing (neutering).
"If you have a high churn of animals - so you have a lot being born and a lot dying, if you don't have a de-sexing program happening - you actually end up with your environmental health of the community deteriorate," says Phelan.
In this remote part of the world, Phelan's medical expertise goes beyond the realm of animals.
Connecting with owners through their pets, Phelan gets the opportunity to also talk about human health too.
"Because I have medical knowledge and because I often have a creole speaking translator with me, we can give people a deeper level of knowledge about, say, rheumatic heart disease, simply because we're sitting there together already," she says.
In Northern Territory communities, dogs are more than just pets.
They act as physical and spiritual protectors, right in the heart of each family.
This makes long-term animal management all the more important.
The Northern Territory doesn't have any animal management laws, it all comes down to individual local councils to decide.
"If you have a vet coming out for two years and then for another two years you don't fund veterinary services, then quickly all of the efforts that's being invested in that space will go backwards," says Brooke Rankmore, the CEO of Animal Management in Rural and Remote Indigenous Communities (AMRRIC).
That's why the AMRRIC is collecting data on things like de-sexing rates.
That way, if a given council changes its priorities, that data can be used to track the health of the community and decide how to spend money in the most efficient way.
"If we can work with council to collect the baseline data to help them track against that data and then to develop a strategic plan, then there's something in place so that as that change in staff happens, you know, there's something to work from," says Rankmore.
Ensuring man - and his best friend - stay healthy.
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 18, 2020, 4:59 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.