ETV Bharat / sitara

'సిరివెన్నెల.. మీరు ఎప్పటికీ మా గుండెల్లో' - సిరివెన్నెల త్రివిక్రమ్ స్పీచ్

సిరివెన్నెలకు నటీనటులు, దర్శక నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ఆయన లేకపోవడం టాలీవుడ్​కు తీరని లోటని పేర్కొంటున్నారు.

sirivennela seetharama sastry
సిరివెన్నెల
author img

By

Published : Dec 1, 2021, 9:00 AM IST

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం.. అభిమానులతో పాటు టాలీవుడ్​లో విషాదం నింపింది. దీంతో నటులు, దర్శకులు, నిర్మాతలు.. సోషల్ మీడియా వేదికగా సిరివెన్నెలకు నివాళి అర్పిస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటున్నారు.

balakrishna - sirivennala
నందమూరి బాలకృష్ణ
vv vinayak
వివి వినాయక్
  • Shocked and saddened to know about the passing of Sirivennela Seetarama Sastry Garu.
    His precious words for RRR and Sye Raa are etched in my memory forever.
    His contributions to literature and Telugu Cinema is unparalleled. My deepest condolences to his family. 🙏

    — Ram Charan (@AlwaysRamCharan) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురిచేసింది. అలుపెరుగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం అందరికీ చిరస్మరణీయంగా నిలిచివుంటాయి.

    ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనసారా ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/O1fgNJEqau

    — Jr NTR (@tarak9999) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Disheartened to hear that Sirivennela Seetharama Sastry garu is no more. Deepest condolences to his loved ones. May his soul rest in peace. 🙏

    — Venkatesh Daggubati (@VenkyMama) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Kalam tho Kalanni sasinchina suryudu asthaminchadu! 💔

    A huge personal loss to us at @haarikahassine & @SitharaEnts. He gave so many songs to our entire TFI which will remain in history forever. Condolences to the friends & family.

    Rest in Peace Sastry garu 💔🙏 pic.twitter.com/GFxgSp8z8e

    — Naga Vamsi (@vamsi84) November 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.