ETV Bharat / sitara

భారీ చిత్రాల్లో షారుక్ అతిథి పాత్రలు? - 'బ్రహ్మాస్త్ర'లోని రణ్​బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్

ప్రముఖ కథానాయకుడు షారుక్.. బాలీవుడ్​లో రూపొందుతున్న రాకెట్రీ, బ్రహ్మాస్త్ర వంటి భారీ సినిమాల్లో కీలకమైన ?అతిథి పాత్రలు పోషించారట. ఈ విషయమే ఇప్పుడు బాలీవుడ్​ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

భారీ చిత్రాల్లో షారుక్ ప్రత్యేక పాత్రలు?
నటుడు షారుక్​ ఖాన్
author img

By

Published : Jun 6, 2020, 9:03 PM IST

బాలీవుడ్​ స్టార్ హీరో షారుక్​ఖాన్..​ వెండితెరపై కనిపించి, దాదాపు రెండేళ్లు గడిచిపోయింది. తమ ఆరాధ్య కథానాయకుడు కొత్త సినిమా ఎప్పుడా? అని అభిమానులు చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలో రానున్న రెండు భారీ బడ్జెట్​ చిత్రాల్లో షారుక్​ ప్రత్యేక పాత్రలు పోషించారని సమాచారం. వీటిలో మాధవన్ నటిస్తున్న 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్', 'బ్రహ్మాస్త్ర' ఉన్నాయి.

madhavan in racketry
రాకెట్రీ సినిమాలో మాధవన్

మాధవన్ టైటిల్​ రోల్​లో నటిస్తూ, తొలిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'రాకెట్రీ'. ఇస్రో శాస్త్రవేత్త, పద్మభూషణ్ అవార్డు గ్రహీత నంబీ నారాయణ్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులో షారుక్.. నారాయణ్ జీవితం గురించి చెప్పే జర్నలిస్టుగా కనిపించనున్నారట.

amithab alia ranbeer kapoor
'బ్రహ్మాస్త్ర'లోని రణ్​బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్

దీనితో పాటే అమితాబ్, రణ్​బీర్ కపూర్, ఆలియా భట్, నాగార్జున తదితరలు నటిస్తున్న 'బ్రహ్మాస్త్ర'లోనూ షారుక్.. కీలక పాత్రలు పోషించారని సమాచారం. అయితే ఈ రెండింటికి సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే పూర్తయినట్లు టాక్.

ఇది చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.