ETV Bharat / business

బంగారు ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? - GOLD RATE TODAY

నేటి గోల్డ్ & సిల్వర్ రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today
Gold Rate Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 13, 2025, 9:27 AM IST

Gold Rate Today January 13th, 2025 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధరలు తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.80,602 ఉండగా, సోమవారం నాటికి రూ.180 పెరిగి రూ.80,790కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.93,265 ఉండగా, సోమవారం నాటికి రూ.275 తగ్గి రూ.92,990కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad January 13th, 2025 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.80,790గా ఉంది. కిలో వెండి ధర రూ.92,990గా ఉంది.
  • Gold Price In Vijayawada January 13th, 2025 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.80,790గా ఉంది. కిలో వెండి ధర రూ.92,990గా ఉంది.
  • Gold Price In Visakhapatnam January 13th, 2025 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.80,790గా ఉంది. కిలో వెండి ధర రూ.92,990గా ఉంది.
  • Gold Price In Proddatur January 13th, 2025 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.80,790గా ఉంది. కిలో వెండి ధర రూ.92,990గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price January 13th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​, సిల్వర్​ రేట్లు తగ్గాయి. ఆదివారం ఔన్స్‌ గోల్డ్ ధర 2,690 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 4 డాలర్లు తగ్గి 2,686 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.23 డాలర్లుగా ఉంది.

స్టాక్ మార్కెట్ అప్డేట్స్
Stock Market Today January 13th, 2025 :దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, విదేశీ తరలి వెళ్తుండడం, ముడిచమురు ధరలు పెరగడం మొదలైనవన్నీ మార్కెట్​ సూచీలపై ప్రభావం చూపుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్ఛేంజీ సూచీ సెన్సెక్స్​ 303 పాయింట్లు నష్టపోయి 77,075 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్ఛేంజీ సూచీ నిఫ్టీ 129 పాయింట్లు కోల్పోయి 23,301 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో ఉన్న షేర్లు : ఇండస్​ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌
  • నష్టాల్లో ఉన్న షేర్లు : జొమాటో, ఎం అండ్‌ ఎం, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, టాటా మోటార్స్‌, టాటా స్టీల్, ఎన్​టీపీసీ, టైటాన్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రా టెక్‌ సిమెంట్‌

రూపాయి విలువ
Rupee Value January 13th, 2025 : ప్రస్తుతం రూపాయి మారకం విలువ యూఎస్ డాలర్​తో పోలిస్తే రూ.86.27గా ఉంది

పెట్రోల్, డీజిల్​​ ధరలు
Petrol And Diesel Prices January 13th, 2025 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.45గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

ముడిచమురు ధరలు
Crude Oil Prices January 13th, 2025 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచములు ధరలు 1.62 శాతం పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 81.05 డాలర్లుగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.