ETV Bharat / sitara

పరిణీతి సినిమా ట్రైలర్​.. 'చెహ్రే' టీజర్​ రిలీజ్​ డేట్​ - sandeep aur pinky farar trailer

అర్జున్​ కపూర్​, పరిణీతి చోప్రా జంటగా నటించిన 'సందీప్​ కౌర్​ పింకీ ఫరార్'​ సినిమా ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. అమితాబ్​ బచ్చన్​, ఇమ్రాన్​ హష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'చెహ్రే' సినిమా టీజర్​ను మార్చి 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

chehrey
చెహ్రే
author img

By

Published : Mar 9, 2021, 3:14 PM IST

Updated : Mar 9, 2021, 3:29 PM IST

దివాకర్ బెనర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ కామెడీ డ్రామా 'సందీప్ కౌర్ పింకీ ఫరార్' సినిమా ట్రైలర్​ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటోంది. అర్జున్ కపూర్, పరిణీతి చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​, ఇమ్రాన్​ హష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్​ 'చెహ్రే' టీజర్​ను మార్చి 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. రూమి జఫ్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్​ 30న విడుదల కానుంది.

chehrey
చెహ్రే

ఇదీ చూడండి: ప్రోమోతో సాయిపల్లవి.. రిలీజ్​ డేట్​తో అమితాబ్

Last Updated : Mar 9, 2021, 3:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.