ETV Bharat / sitara

'బంటీ ఔర్​ బబ్లీ 2' రిలీజ్​ వాయిదా.. 'బజార్​ రౌడి' టీజర్​ - బంటీ ఔర్​ బబ్లీ 2 రిలీజ్​ వాయిదా

ప్రముఖ హాస్యనటుడు సంపూర్ణేష్​ బాబు నటించిన 'బజార్​ రౌడి' టీజర్​ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా నవ్విస్తోంది. అలాగే 'బంటీ ఔర్​​ బబ్లీ 2' సినిమా విడుదల తేదీ వాయిదా పడింది.

Bunti Aur Bubli 2
బంటీ ఔర్​ బబ్లీ 2
author img

By

Published : Mar 25, 2021, 3:18 PM IST

ప్రముఖ హాస్యనటుడు, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'బజార్ రౌడి'. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా టీజర్​ను గురువారం విడుదల చేసింది చిత్రబృందం. ఈ ప్రచార చిత్రం విపరీతంగా నవ్విస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఏప్రిల్​ 23న విడుదల కావాల్సిన 'బంటీ ఔర్​​ బబ్లీ 2' వాయిదా పడింది. కొత్త రిలీజ్​ డేట్​ను త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది చిత్రబృందం. ఈ చిత్రానికి వరుణ్​ వి. శర్మ దర్శకత్వం వహించగా.. సైఫ్​ అలీ ఖాన్​, రాణీ ముఖర్జీ, సిద్ధాంత్​ చతుర్వేది, శర్వారీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

vali
వాలి

ఇదీ చూడండి: 'ఏవో ఏవో కలలే' లిరికల్​ వీడియో.. 'రిపబ్లిక్​' ఫస్ట్​లుక్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.