ETV Bharat / sitara

సల్మాన్​.. కోతి.. ఓ పర్యావరణ పాఠం

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఓ ఆసక్తికర వీడియోను ఇన్​స్టాగ్రామ్​లో పంచుకున్నాడు. ఓ కోతి ప్లాస్టిక్ బాటిల్​లో నీటిని తిరస్కరించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

author img

By

Published : Jul 1, 2019, 5:05 PM IST

సల్మాన్

సల్మాన్ ఖాన్.. సామాజిక మాధ్యమాల్లో వినూత్న వీడియోలు పెడుతూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా ప్లాస్టిక్ సీసాల్లోని మంచి నీళ్లు తాగొద్దంటూ ప్రజలను చైతన్యపరిచే వీడియోను ఇన్ స్టాలో పంచుకున్నాడు.

ఓ వానరానికి ప్లాస్టిక్ సీసాలో మంచి నీరు ఇస్తే.. అది ఆ నీటిని తిరస్కరిస్తుంది. అనంతరం గ్లాస్​లో మంచి నీళ్లు ఇవ్వగా.. ఆ గ్లాస్ నీటిని స్వీకరించి తన దాహార్తిని తీర్చుకుంటుంది. వెంటనే స్పందించిన సల్మాన్ "భజరంగీ భాయ్ జాన్' ప్లాస్టిక్ బాటిల్లో పానీ నహీ పీతా(భజరంగీ భాయ్ జాన్ ప్లాస్టిక్ సీసాల్లో మంచి నీళ్లు తాగట్లేదు )" అంటూ ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం 'భారత్' సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు సల్మాన్. జున్ 5న విడుదలైన ఈ చిత్రం 5 రోజుల్లోనే 150 కోట్ల వసూళ్లను సాధించింది. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్, దిశా పటానీ హీరోయిన్లుగా నటించారు.

త్వరలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'ఇన్షా అల్లా' చిత్రంలో నటించనున్నాడు సల్మాన్. ఈ చిత్రంలో ఆలియా భట్ హీరోయిన్​గా నటించనుంది. సంజయ్ దర్శకత్వంలో 19 ఏళ్ల తర్వాత పని చేయనున్నాడీ బాలీవుడ్ సూపర్​స్టార్.

ఇవీ చూడండి.. 40 డాలర్లకు అమ్మి 15వేల డాలర్లకు కొన్నాడు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
SOUTH KOREA E-BRIEFING HANDOUT (http://www.ebrief.korea.kr/) - AP CLIENTS ONLY
Sejong – 1 July 2019
1. SOUNDBITE (Korean) Park Tae-sung, senior official at the Ministry of Trade, Industry and Energy:
"Our government has been maintaining close economic cooperation with Japan. We will sternly deal with Japan's unjust measures that violate international laws. We think Japan's trade restrictions (are) regrettable as they are banned in principle by the World Trade Organization (WTO) agreement."
++BLACK FRAMES++
2. SOUNDBITE (Korean) Park Tae-sung, senior official at the Ministry of Trade, Industry and Energy:
"The South Korean government will maintain close cooperation channels with the industries to deal with the matter jointly with the private sectors, and we will handle the Japanese action aggressively in line with international and domestic laws as we thoroughly review whether Japan's measure agrees with the international laws, including the WTO agreement."
STORYLINE:
South Korea's trade ministry said Monday it will "sternly deal" with newly announced Japanese restrictions on exports to South Korea.
Japanese officials said a review soliciting public comments was starting on Monday on a move to effectively remove South Korea from a list of so-called "white nations" that have minimum restrictions on trade.
Starting Thursday, Japanese exports related to technology in manufacturing must apply for approval for each contract, Japan's Ministry of Economy, Trade and Industry said.
During a press conference in Sejong, Park Tae-sung, a senior official at South Korea's Ministry of Trade, Industry and Energy, called the move an "unjust" action that is banned by the World Trade Organization.
Park said South Korea will handle the issue "aggressively" in line with international and domestic laws.
He said a thorough analysis is required to study what impact the Japanese step would cause on South Korean exports of semiconductors.
Japan-South Korea relations have soured since South Korea's Supreme Court ordered the seizure of local assets of a Japanese company after it refused to compensate forced labourers during World War II.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.