ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' సెన్సార్ పూర్తి.. సినిమా నిడివి ఎంతంటే?

ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న 'ఆర్ఆర్ఆర్' చిత్ర సెన్సార్ పూర్తయింది. ఇంతకీ సినిమా నిడివి ఎంతంటే?

rrr movie ntr
ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్
author img

By

Published : Dec 8, 2021, 6:34 PM IST

Updated : Dec 8, 2021, 8:31 PM IST

'ఆర్ఆర్ఆర్' సినిమా సెన్సార్ పూర్తయింది. యూఏ సర్టిఫికెట్​ సొంతం చేసుకుంది. 186 నిమిషాలు అంటే మూడు గంటల ఆరు నిమిషాల నిడివితో ఈ చిత్రం థియేటర్లలోకి ప్రదర్శితం కానుంది. ఈ విషయాన్ని బుధవారం వెల్లడించారు.

rrr movie ram charan
ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్​చరణ్

'ఆర్ఆర్ఆర్' ట్రైలర్​ డిసెంబరు 9న సాయంత్రం 4 గంటలకు విడుదల కానుంది. దీంతో ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్​లో ఉన్నాయి. మూడు నిమిషాల నిడివితో ట్రైలర్​ ఉందని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో 'ఆర్ఆర్ఆర్'ను నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందీ సినిమా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Dec 8, 2021, 8:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.