ETV Bharat / sitara

రాక్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు..! - trailer

ఫుట్​బాల్​ ఆటగాడిగా... ప్రొఫెషనల్ రెజ్లర్​గా​... నటుడిగా... రచయితగా... ఇలా తాను అడుగుపెట్టిన అన్నీ రంగాల్లోనూ రాణించాడు హాలీవుడ్ నటుడు డ్వేన్ జాన్సన్​(ద రాక్). నేడు డ్వేన్​ 48వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు.

రాక్
author img

By

Published : May 2, 2019, 6:10 AM IST

డ్వేన్​ జాన్సన్... అంటే చాలా మందికి ఈ పేరు తెలియకపోవచ్చు. కానీ 'ద రాక్'​ అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు రెజ్లింగ్ ప్రియులు. అంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు జాన్సన్. నేడు రాక్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం!

ఓ క్రీడలో జాతీయ స్థాయికి వెళ్లడమే గొప్ప. అలాంటిది మరో ఆటలో ప్రావీణ్యం సంపాదించి అందులోనూ ఛాంపియన్​ అయ్యాడు రాక్. అక్కడితో ఆగకుండా నటుడిగాను గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకనైనా విశ్రాంతి తీసుకున్నాడా అంటే అదీ లేదు రచయితగా, నిర్మాతగానూ నిరూపించుకున్నాడు.

బ్యాక్​గ్రౌండ్..

1972 మే 2న అమెరికాలో జన్మించాడు డ్వేన్​ డగ్లస్​​ జాన్సన్​. 19 ఏళ్లకే ఫుట్​బాల్​ క్రీడలో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వంశపారంపర్యంగా వస్తున్న రెజ్లింగ్ నేర్చుకుని అందులో రాటు దేలాడు. డ్వేన్ వాళ్ల తండ్రి,తాత, బంధువుల్లో చాలామంది రెజ్లర్లే.

రెజ్లింగ్ కెరీర్​..

1999లో ప్రొఫెషనల్ రెజ్లింగ్​లో అడుగు పెట్టిన డ్వేన్... రింగ్​లో తన పేరును రాక్​గా మార్చుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు ద్వారే సుపరిచితుడయ్యాడు. ఎనిమిది సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్​షిప్​ను కైవసం చేసుకున్నాడు. 2000వ సంవత్సరంలో రాయల్​రంబల్​ విజేతగానూ నిలిచాడు. 2004 వరకు ప్రొఫెషనల్​ రెజ్లర్​గా ఉన్న డ్వేన్ తర్వాత విరామం తీసుకున్నాడు. మళ్లీ 2011లో పునరాగమనం చేశాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సినీప్రస్థానం...

2001లో వచ్చిన మమ్మి రిటర్న్స్ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశాడు రాక్. అనంతరం స్కార్పియన్ కింగ్, ‘ద రన్‌డౌన్‌’, ‘ద అదర్‌గైస్‌’, ‘మొవానా’, ‘జుమాంజీ: వెల్‌కమ్‌ టు ద జంగిల్‌’, ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సినిమాలతో సినీ అభిమానులను మెప్పించాడు. ప్రస్తుతం అతడు నటించిన ఫాస్ట్ అండ్​ ఫ్యూరియస్​ సిరీస్​లో తొమ్మిదో చిత్రమైన హ్యాబ్స్ అండ్ షా ఆగస్టు 2న విడుదల కానుంది. ఇవే కాక జుమాంజీ 3, జంగిల్ క్రూస్ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు.

అంతర్జాతీయ పోటీల్లో పది సార్లు ఛాంపియన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు. ‘ద రాక్‌ సేస్‌’ అనే పుస్తకం కూడా రాశాడు డ్వేన్​. ఈ పుస్తకం ప్రపంచంలో ఎక్కువ అమ్ముడుపోయిన వాటిలో ఒకటిగా నిలిచింది. అంతేగాక 2019 ఏడాదికి గాను టైమ్స్​ మ్యాగజైన్ రూపొందించిన.. ‘ప్రపంచంలో అత్యంత ప్రభావం చూపుతున్న తొలి వందమంది’ జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు రాక్.

AP Video Delivery Log - 1300 GMT News
Wednesday, 1 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1255: Hong Kong May Day AP Clients Only 4208700
HKong workers rally to mark May Day
AP-APTN-1255: Taiwan May Day AP Clients Only 4208698
Workers in Taipei march to mark May Day
AP-APTN-1254: France May Day Tension AP Clients Only 4208721
Tear gas thrown at May Day rally in Paris
AP-APTN-1254: France May Day Clashes AP Clients Only 4208728
French May Day protesters, police clash in Paris
AP-APTN-1254: Turkey May Day AP Clients Only 4208736
Police detain May Day protesters in Istanbul
AP-APTN-1252: UK Assange Reactions AP Clients Only 4208733
Wikileak's editor, lawyer on Assange sentence
AP-APTN-1244: Spain May Day AP Clients Only 4208735
Madrid protest to mark international workers day
AP-APTN-1222: UK Assange Sentence Part No access UK/No sales/No archive / Cannot be stored or used for more than 14 days after the day of transmission 4208731
Assange jailed for 50 weeks, sorry for bail-jumping
AP-APTN-1143: Sudan Military AP Clients Only 4208727
SSudan army chief meets Sudan counterpart
AP-APTN-1127: Israel Antisemitism Report AP Clients Only 4208722
Israeli report: attacks on Jews rise significantly
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.