బాలీవుడ్ దిగ్గజ నటుడు రిషీకపూర్(67), విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్( 54).. కేవలం రోజు వ్యవధిలోనే క్యాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. వీరి మరణం అభిమానుల్ని, సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'డి డే'(2013)లోని ఓ సన్నివేశానికి సంబంధించిన ఫొటో వైరల్గా మారింది. ఇందులో భాగంగా రిషీ-ఇర్ఫాన్ కారులో ప్రయాణిస్తూ ఉంటారు. చిరునవ్వుతో ఇర్ఫాన్ కనిపిస్తుండగా, గంభీరంగా ఉన్న లుక్లో రిషీకపూర్ కనిపించారు.
ఈ నటుల మృతిపై అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళి అర్పిస్తున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
-
(2013 Rishi Kapoor and Irrfan Khan in the film ‘D Day’#RishiKapoor #IrrfanKhan pic.twitter.com/rGSoQ2V8SU
— Film History Pics (@FilmHistoryPic) April 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">(2013 Rishi Kapoor and Irrfan Khan in the film ‘D Day’#RishiKapoor #IrrfanKhan pic.twitter.com/rGSoQ2V8SU
— Film History Pics (@FilmHistoryPic) April 30, 2020(2013 Rishi Kapoor and Irrfan Khan in the film ‘D Day’#RishiKapoor #IrrfanKhan pic.twitter.com/rGSoQ2V8SU
— Film History Pics (@FilmHistoryPic) April 30, 2020
ఇదీ చూడండి : రొమాంటిక్ హీరో అంటే గుర్తొచ్చేది రిషీనే
ఇదీ చూడండి : బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత