ETV Bharat / sitara

అమితాబ్​ పక్కన ఛాన్స్ కొట్టేసిన రష్మిక!

author img

By

Published : Dec 27, 2020, 2:40 PM IST

Updated : Dec 27, 2020, 3:35 PM IST

దక్షిణాది బ్యూటీ రష్మికకు బాలీవుడ్​లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. సిద్ధార్థ్​ మల్హోత్రా సినిమాలో అవకాశం దక్కించుకున్న ఈమె.. ఇప్పుడు బిగ్​బీతో కలిసి పనిచేయనుంది.

Rashmika Mandanna to share screen space with Amitabh Bachchan
అమితాబ్​ పక్కన ఛాన్స్ కొట్టేసిన రష్మిక!

ముద్దుగుమ్మ రష్మిక.. బంపర్ ఆఫర్ కొట్టేసింది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్​ బచ్చన్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు వికాస్ బాల్​ తీస్తున్న ఈ సినిమాలో నీనా గుప్తా సహ భారీ తారాగణం నటించనున్నారు.

ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. తండ్రి కూతురి మధ్య సాగే ఈ కథకు 'డెడ్లీ' టైటిల్​ను పరిశీలిస్తున్నారు. రిలయన్స్ ఎంటర్​టైన్​మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మార్చిలో మొదలు కానుంది.

బాలీవుడ్​లో రష్మిక నటిస్తున్న తొలి సినిమా 'మిషన్ మంజు'. సిద్ధార్థ్​ మల్హోత్రా హీరో. ఇటీవల ఫస్ట్​లుక్​ రిలీజ్​ చేశారు. షూటింగ్ వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: సింపుల్​గా సల్మాన్​ బర్త్​డే.. అభిమానులకు విన్నపం

Last Updated : Dec 27, 2020, 3:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.