ETV Bharat / sitara

దేవరకొండ తల్లిగా శివగామి..!

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్​ల కాంబినేషన్​లో ఓ చిత్రం రాబోతుంది. ఈ సినిమాలో దేవరకొండకు తల్లిగా శివగామి రమ్యకృష్ణ నటించనుందని సమాచారం.

ramya krishna
శివగామి
author img

By

Published : Dec 20, 2019, 6:50 AM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ల కలయికలో రాబోతున్న పాన్‌ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీనికి 'ఫైటర్‌' పేరును పరిశీలిస్తోంది చిత్రబృందం. ఈ చిత్ర నిర్మాణం కోసం ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ పూరితో చేతులు కలిపాడని సమాచారం అందడం వల్ల ఈ మూవీపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ఇంకా సెట్స్‌పైకి వెళ్లకుండానే ఇంతటి క్రేజ్‌ దక్కించుకున్న ఈ ప్రాజెక్టులోకి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగానే భారీ తారాగణాన్ని రంగంలోకి దించబోతున్నాడట పూరి.

ఇప్పటికే ఈ చిత్రంలో దేవరకొండకు జోడీగా జాన్వీ కపూర్‌ను నటింపజేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. జాన్వీ ఈ సినిమాకు దాదాపుగా ఓకే చెప్పేసిందని, ఈ మూవీ కోసం ఆమె రూ.3.5కోట్ల పారితోషికం పుచ్చుకోబోతున్నట్లు తెలిసింది. ఇప్పుడీ చిత్రలో రౌడీ హీరో తల్లి పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకోబోతున్నట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. 'బాహుబలి' చిత్రంలోని శివగామి పాత్రతో రమ్యకు జాతీయ స్థాయిలో క్రేజ్‌ ఏర్పడింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలో దేవరకొండకు తల్లిగా ఆమెను తీసుకుంటే చిత్రానికి మరింత కలిసొచ్చే అవకాశముందని భావించాడట పూరి. ఇప్పటికే ఈ పాత్ర విషయమై చర్చలు ముగిశాయని, రౌడీకి తల్లిగా కనిపించేందుకు శివగామి ఒప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం విజయ్‌ 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' చిత్రంతో బిజీగా ఉన్నాడు. క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేమికుల దినోత్సవ కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవీ చూడండి.. పవన్ కల్యాణ్, ప్రభాస్ అంటే ఇష్టం: దబంగ్ హీరోయిన్

RESTRICTION SUMMARY: NO ACCESS ISRAEL
SHOTLIST:
KESHET 12 -  NO ACCESS ISRAEL
Neve Ilan - December 19 2019
1. Anchor presenting in studio, UPSOUND (Hebrew):
"Now we are going to (US President Donald) Trump's impeachment process that started last night. The House of Representatives with a Democratic majority voted in favour of his impeachment but the process is expected to be blocked by the Senate. It happens for the third time in the history of the United States, this is how it sounded last night."
2. Reacting to House Speaker Nancy Pelosi's announcement, anchor says to reporter: "Her expression at the end says more than everything that was said there."
Reporter answering: "And she said there, because her friends at the House of Representative wanted to applaud it because they succeeded, she said we don't applaud a decision like that, it's a shameful decision for the United States even if it's our political success, this was the statement in her party."
Anchor answering: "Yes but an expression sometimes can say much more than an applause."    
RESHET 13 - NO ACCESS ISRAEL
Givatayim - 19 December 2019
++SPLIT SCREEN SHOWING FOOTAGE OF SHOT 4++
3. Anchor presenting in studio, UPSOUND (Hebrew):
"And to finish we go to Washington, there for the third time in history, the House of Representative impeaches an acting President. Gil Tamari (their US reporter), Russia's President Vladimir Putin stands with his friend, Donald Trump."
Gil Tamari: "Yes Dana (anchor's name), President Trump woke up this morning in the White House to the first day of the rest of his presidency where the words, impeached by the House of Representatives will be marked forever on his record and his legacy."
HOUSE TV - AP CLIENTS ONLY
Washington - 18 December 2019
++BOXED WITH FOOTAGE IN SHOT 3++
4. Various of US House of Representatives
STORYLINE:
US President Donald Trump's impeachment was not high in the headlines in Israel on Thursday.
The two main channels spoke about it towards the end of their broadcast.
Trump was impeached by the US House of Representatives on Wednesday night, becoming only the third president to be formally charged under the Constitution’s ultimate remedy for high crimes and misdemeanors.
The historic vote split along party lines, much the way it has divided the nation, over a charge that the 45th president abused the power of his office by enlisting a foreign government to investigate a political rival ahead of the 2020 election.
The House then approved a second charge, that he obstructed Congress in its investigation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.