ETV Bharat / sitara

ఆఫ్రికా సఫారీల్లో విహరిస్తున్న మెగా కపుల్​ - సెరెంగెటి జాతీయ పార్కు

మెగా పవర్​స్టార్​ రామ్​చరణ్​, ఆయన భార్య ఉపాసన కలిసి ఆఫ్రికాలో చక్కర్లు కొడుతున్నారు. తాజాగా అక్కడ దిగిన కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ఆఫ్రికా సఫారీలో మెగా కపుల్​
author img

By

Published : May 30, 2019, 12:34 PM IST

టాలీవుడ్​ హీరో​ రామ్​ చరణ్, ఉపాసన జంట ఆఫ్రికాలోని టాంజానియాలో విహరిస్తున్నారు. అక్కడ సెరెంగెటి జాతీయ పార్కులో తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు.

ram upasan in africa safaries
సెరెంగెటి జాతీయ పార్కులో పులులు

జూన్​ 14న ఏడో వివాహ వార్షికోత్సవం చేసుకోనున్నారీ దంపతులు. అదే సమయంలో ఆర్​ఆర్​ఆర్​ చిత్రీకరణ తిరిగి ప్రారంభంకానుంది. దీని వల్లే ఈ జంట ముందుగా టూర్​ ప్లాన్​ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ram upasan in africa safaries
కెమోరాతో అందాలను బంధిస్తున్న చరణ్​

రామ్​చరణ్ కాలి గాయం కారణంగా కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రామ్​చరణ్​, ఎన్టీఆర్ కాంబినేషన్​లో​ మల్టీస్టారర్‌గా రూపొందుతోంది. సుమారు రూ.400 కోట్ల బడ్జెట్​తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. ఇందులో రామ్​చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీమ్​గా నటిస్తున్నారు. అజయ్ దేవగణ్​, సముద్రఖని లాంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2020 జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

AP Video Delivery Log - 0100 GMT News
Thursday, 30 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0040: SArabia Arab FMs 2 AP Clients Only 4213255
Saudi FM: we should confront threats with force
AP-APTN-0029: US CA Pelosi Investigations AP Clients Only 4213253
Pelosi: Congress will continue to investigate
AP-APTN-0028: US CA Tiniest Baby Must Credit Sharp HealthCare 4213254
Hospital reveals world's tiniest surviving baby
AP-APTN-2343: US OR School Gunman Court KATU - must credit, no access Portland, no use US broadcast networks 4213252
Oregon student pleads not guilty to gun charges
AP-APTN-2341: US KS Medicaid Protests AP Clients Only 4213251
Medicaid protesters delay Kansas Legislature
AP-APTN-2332: Sudan Opposition AP Clients Only 4213250
Sudan opposition declares strike a success
AP-APTN-2322: Hungary Boat AP Clients Only 4213249
Tourist boat capsizes on Danube, several dead
AP-APTN-2314: US AR Spring Flooding AP Clients Only 4213248
River nears crest in west Ark., but rainfall looms
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.