ETV Bharat / sitara

'రెడ్'​ అంటూ వస్తోన్న రామ్..మరోసారి మాస్ లుక్​లో​

author img

By

Published : Oct 28, 2019, 4:46 PM IST

Updated : Oct 28, 2019, 5:02 PM IST

చాక్లెట్​ బాయ్ రామ్​ కాస్త.. ఊరమాస్​ గెటప్​లో కనిపిస్తున్నాడు. తన కొత్త సినిమాకు 'రెడ్' అనే టైటిల్​ పెడుతూ, ఫస్ట్​లుక్​ను అభిమానులతో పంచుకున్నాడు.

రెడ్ సినిమాలో రామ్

టాలీవుడ్​ హీరో రామ్​.. మరోసారి మాస్​ పాత్రలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తన కొత్త చిత్రం టైటిల్​, ఫస్ట్​లుక్​ను సోమవారం విడుదల చేశాడు. 'రెడ్' అనే వినూత్నమైన పేరు పెట్టారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే డైరక్టర్​తో ఇంతకు ముందు 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాల్లో నటించాడు రామ్.

RAM NEW MOVIE TITLED AS RED
హీరో రామ్ కొత్త సినిమా 'రెడ్'

ఈ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడు. స్రవంతి రవికిశోర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

ఇటీవలే 'ఇస్మార్ట్​ శంకర్​' అంటూ వచ్చిన రామ్.. తన కెరీర్​లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. మరి ఈ చిత్రంతో ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

ఇది చదవండి: '1945' నిర్మాత మోసంపై హీరో రానా ఆగ్రహం

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Oct 28, 2019, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.