ETV Bharat / sitara

రామ్​గోపాల్ వర్మ 'దిశ ఎన్​కౌంటర్'​ ట్రైలర్ - దిశ రేప్ వార్తలు

డైరెక్టర్ రామ్​గోపాల్ వర్మ తీసిన 'దిశ ఎన్​కౌంటర్' చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నిజ జీవిత సంఘటనలతో తీసిన ఈ సినిమా.. నవంబరు 26న విడుదల కానుంది.

ram-gopal-varma-unveils-disha-encounter-trailer
దిశ ఎన్​కౌంటర్ ట్రైలర్
author img

By

Published : Sep 26, 2020, 3:55 PM IST

దేశ నలుమూలల జరిగే ప్రధాన సంఘటనలను కథా వస్తువులుగా ఎంచుకుని ఎప్పటికప్పుడు సినిమాలు తీసే దర్శకుడు రామ్​గోపాల్ వర్మ. హైదరాబాద్​ నగర శివారులో గతేడాది జరిగిన దిశా ఘటన ఆధారంగా 'దిశా ఎన్ కౌంటర్' పేరుతో సినిమాను రూపొందించారు. శనివారం దీని ప్రచార చిత్రాన్ని ఆయన విడుదల చేశారు.

ఈ చిత్రంలో సోనియా ప్రధాన పాత్రలో నటించింది. ఆనంద్ చంద్ర దర్శకుడు. నట్టి క్రాంతి, నట్టి కరుణ నిర్మించారు. నవంబర్ 26న సినిమా విడుదల చేయనున్నట్లు వర్మ వెల్లడించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.