ETV Bharat / sitara

కండల వీరుడి కోసం చరణ్ మరోసారి..! - ram charan

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పాత్రకు మెగా హీరో చరణ్ మరోసారి డబ్బింగ్ చెప్పబోతున్నాడని సమాచారం.

సల్మాన్, చరణ్
author img

By

Published : Apr 19, 2019, 1:09 PM IST

బాలీవుడ్ సినిమాకు తెలుగు తారలు గొంతు అరువివ్వడం కొత్తేం కాదు. తాజాగా రామ్ చరణ్ మరోసారి సల్మాన్ ఖాన్ కోసం తన డబ్బింగ్​ చెప్పబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం సల్మాన్.. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో 'భారత్'​లో నటిస్తున్న విషయం తెలిసిందే. రంజాన్ కానుకగా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో సల్మాన్ పాత్ర కోసం రాంచరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ బాలీవుడ్ హీరో కుటుంబంతో చరణ్​కు మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో మెగా హీరో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో విడుదలైన సల్మాన్ సినిమా 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం కోసం డబ్బింగ్ చెప్పాడు చెర్రీ.
ప్రస్తుతం గాయం కారణంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ నుంచి విరామం తీసుకున్నాడు చరణ్. ఈ గ్యాప్​లో 'భారత్' డబ్బింగ్ పనులు పూర్తి చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

బాలీవుడ్ సినిమాకు తెలుగు తారలు గొంతు అరువివ్వడం కొత్తేం కాదు. తాజాగా రామ్ చరణ్ మరోసారి సల్మాన్ ఖాన్ కోసం తన డబ్బింగ్​ చెప్పబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం సల్మాన్.. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో 'భారత్'​లో నటిస్తున్న విషయం తెలిసిందే. రంజాన్ కానుకగా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తెలుగు, తమిళ భాషల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

తెలుగులో సల్మాన్ పాత్ర కోసం రాంచరణ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ బాలీవుడ్ హీరో కుటుంబంతో చరణ్​కు మంచి సాన్నిహిత్యం ఉన్న నేపథ్యంలో మెగా హీరో ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలుగులో విడుదలైన సల్మాన్ సినిమా 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం కోసం డబ్బింగ్ చెప్పాడు చెర్రీ.
ప్రస్తుతం గాయం కారణంగా 'ఆర్ఆర్ఆర్' చిత్రీకరణ నుంచి విరామం తీసుకున్నాడు చరణ్. ఈ గ్యాప్​లో 'భారత్' డబ్బింగ్ పనులు పూర్తి చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

ఇవీ చూడండి.. ఎక్కడ మొదలైందో.. అక్కడే పూర్తి కానుంది

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UNTV - AP CLIENTS ONLY
New York - 18 April 2019
1. Wide of hallway
2. SOUNDBITE (English) Christoph Heusgen, Permanent Representative of Germany to United Nations:
"We want to have a strong resolution, and a strong resolution with a united Council. Everybody behind it where clearly we say who is responsible and what needs to be done, and a strong resolution and by not having this right now, is something that is frustrating."
3. Heusgen talking to reporters
4. SOUNDBITE (English) Christoph Heusgen, Permanent Representative of Germany to United Nations:
"We need to send this very strong message to the population that is desperate and when you hear now Grad rockets falling into civilian quarters, we need a strong voice from New York."
5. Cutaway
6. SOUNDBITE (English) Christoph Heusgen, Permanent Representative of Germany to United Nations:
"It's very important that in this resolution also the question the arms embargo is being raised."
7. Cutaway
8. SOUNDBITE (English) Christoph Heusgen, Permanent Representative of Germany to United Nations:
"He described the humanitarian situation on the ground, which again is dire with almost 200 dead and hundreds injured, and many people displaced. And then he described where they stand with regard to the return to a political process where so far there is no progress."
9. Heusgen with reporters  
STORYLINE:
Germany's Ambassador to the United Nations Christoph Heusgen has expressed concern that rockets had been fired into civilian areas of the Libyan capital Tripoli on two occasions recently.
Heusgen, the current UN Security Council president, was speaking to reporters in New York on Thursday after the UN envoy for Libya told Council members he was very concerned at the proliferation of weapons in Libya.
"We need to send this very strong message to the population that is desperate and when you hear now Grad rockets falling into civilian quarters, we need a strong voice from New York," he said.
The fighting between Libya's rival factions for control of the country's capital this month has killed 205 people so far, according to the World Health Organisation (WHO).
The clashes, which erupted earlier in April, have threatened to ignite a civil war on the scale of the 2011 uprising that toppled and killed longtime dictator Moammar Gadhafi.
The fighting has also forced the UN to indefinitely postpone reconciliation talks planned for mid-April that were meant to try to find a way to pull Libya out of the chaos that followed Gadhafi's ouster.
Fighting over Tripoli is pitting the self-styled Libyan National Army, which is led by commander Khalifa Hifter and aligned with a rival government based in the country's east, against militias affiliated with Tripoli's UN-supported government.
The UN says that more than 25,000 people have been displaced in the clashes.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.