ETV Bharat / sitara

Pushpa Movie Villain: 'పుష్ప' విలన్​ గుండు లుక్​ అదిరింది - అల్లు అర్జున్ ఫహద్ ఫాజిల్ పుష్ప మూవీ

దక్షిణాదిలో అన్ని భాషల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న ఫహద్ ఫాజిల్​.. 'పుష్ప' చిత్రంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఆయన ఫస్ట్​లుక్​ రిలీజ్ చేయగా, అదికాస్త అంచనాల్ని పెంచేస్తోంది.

pushpa fahadh faasil first look
పుష్ప మూవీలో ఫహద్ ఫాజిల్
author img

By

Published : Aug 28, 2021, 10:34 AM IST

Updated : Aug 28, 2021, 11:41 AM IST

'పుష్ప' సినిమా నుంచి విలన్​ ఫస్ట్​లుక్ వచ్చేసింది. ప్రముఖ నటుడు ఫహద్​ ఫాజిల్​(fahadh faasil pushpa), బన్వర్​ సింగ్ షెకావత్​ అనే పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. తలపై గాటు, గుండు లుక్​తో ఉన్న ఆయన ఫొటో ఫ్యాన్స్​ను ఉర్రూతలూగించడమే కాకుండా సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

pushpa fahadh faasil first look
పుష్ప మూవీలో ఫహద్ ఫాజిల్

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథతో 'పుష్ప'ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగం ఈ ఏడాది డిసెంబరు 25న థియేటర్లలోకి రానుంది. ఇందులో బన్నీకి(allu arjun) జోడీగా రష్మిక(rashmika mandanna) చేస్తోంది. కన్నడ నటుడు ధనుంజయ, అజయ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. సుకుమార్ డైరెక్టర్. మైత్రీమూవీమేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Aug 28, 2021, 11:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.