ముద్దుగుమ్మ పూజా హెగ్డే.. ఇటీవలే 'అల వైకుంఠపురములో' సినిమాతో వచ్చి మెప్పిస్తోంది. డార్లింగ్ ప్రభాస్, అఖిల్‌లతో ప్రస్తుతం నటిస్తూ బిజీగా ఉంది. అక్కినేని హీరోతో చేస్తున్న చిత్రంలో ఓ విభిన్న పాత్ర పోషిస్తోందీ భామ. స్టాండప్ కమెడియన్‌గా కనిపించనుందని సమాచారం. తను చేసిన చాలా సినిమాల్లో గ్లామర్ డాల్‌గా అలరించిన పూజా.. ఈ రోల్లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
![heroine pooja hegde](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5742764_pooja-hegde-2.jpg)
అల్లు అరవింద్ సమర్పణలో జీవీ2 పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయింది. ఈ వేసవికి ప్రేక్షకుల రానుందీ చిత్రం.
![pooja hegde with akhil](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5742764_pooja.jpg)
ఇవీ చదవండి: