ధనుష్, సాయిపల్లవి నటించిన 'మారి 2' సినిమాలోని 'రౌడీ బేబీ' పాట ఎంత ప్రజాదరణ పొందిందో తెలిసిందే. ఈ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'వన్ ప్లస్ వన్ టూ మామ' అంటూ సాయి పల్లవి చేసిన డాన్స్ కుర్రకారును మంత్రముగ్ధుల్ని చేసింది. ప్రభుదేవా సమకూర్చిన కొరియోగ్రఫి ఆకట్టుకుంది. యూట్యూబ్లో ఇప్పటికే 20 కోట్లకు పైగా ఈ పాటను వీక్షించారు.
