ETV Bharat / sitara

మిస్టర్​ బీన్​ రియల్​ లైఫ్​లో పైలట్ అయినప్పుడు... - mr.bean

మిస్టర్​ బీన్ ఫేమ్ ఇంగ్లీషు నటుడు రోవన్ అట్కిన్​సన్ ఓ సాహసమే చేశాడు. విమాన ప్రయాణంలో పైలట్ కళ్లు తిరిగి పడిపోతే అతడు కోలుకునే వరకు ఫ్లైట్​ను కంట్రోల్​ చేశాడు మన బీన్​.

బీన్
author img

By

Published : May 16, 2019, 5:09 PM IST

Updated : May 16, 2019, 6:19 PM IST

రోవన్ అట్కిన్​సన్​ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. మిస్టర్​ బీన్​ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు చాలామంది. తన హాస్యంతో అంతగా పాపులర్​ అయ్యాడు. తెరమీద నవ్వులు పూయించే అట్కిన్​సన్ నిజ జీవితంలో ఓ సాహసం చేశాడు. కుటుంబంతో కలిసి విమాన ప్రయాణం చేస్తున్న మన బీన్ పైలట్​ స్పృహ కోల్పోతే విమానం నడిపి ఆశ్చర్యానికి గురిచేశాడు. అనేక మంది ప్రాణాలు కాపాడాడు. నిజానికి అట్కిన్​సన్​కు ఫ్లైట్​ నడపడం రాదంట!

2001 మార్చిలో కుటుంబంతో కలిసి హాలీడేకు కెన్యా పయనమయ్యాడు మన బీన్. ఆనందంగా సాగుతున్న ప్రయాణంలో పైలట్​ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. ఆకాశంలో విమానం రివ్వుమని పోతోంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పైలట్​ను పక్కకు జరిపి ఫ్లైట్​ను కంట్రోల్​ చేశాడు బీన్. కాసేపటికి పైలట్ కోలుకుని విమానాన్ని నైరోబీలోని విల్సన్​ విమాశ్రయంలో దింపాడు.

విమానం నడపడం రాకపోయినా ఆపద సమయంలో తన వంతు ప్రయత్నం చేసి అందరి మన్ననలు పొందాడు అట్కిన్​సన్​. మిస్టర్ బీన్ సిరీస్​తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: PART: MUST CREDIT WLUK, NO ACCESS GREEN BAY MARKET, NO USE US BROADCAST NETWORKS.  PART: MUST CREDIT WBAY, NO ACCESS GREEN BAY, NO USE US BROADCAST NETWORKS
SHOTLIST:
WLUK: MANDATORY CREDIT WLUK, NO ACCESS GREEN BAY MARKET, NO USE US BROADCAST NETWORKS
Appleton, Wisconsin - 15 May 2019
1. Police cars with lights flashing
2. Wide, exterior library and transit center
WBAY: MANDATORY CREDIT WBAY, NO ACCESS GREEN BAY MARKET, NO USE US BROADCAST NETWORKS
Appleton, Wisconsin - 15 May 2019
3. SOUNDBITE (English) Meghan Cash, Appleton Police Dept:
"So, what we know right now is Appleton officers and Appleton firefighters responded to the Valley Transit downtown Appleton today for a medical call. While there the situation was very active and there was a shooting that took place. We have several people that were transported to the hospital at this point we don't know the status of anybody."
WLUK: MANDATORY CREDIT WLUK, NO ACCESS GREEN BAY MARKET, NO USE US BROADCAST NETWORKS
Appleton, Wisconsin - 15 May 2019
4. Officer outside transit center
WBAY: MANDATORY CREDIT WBAY, NO ACCESS GREEN BAY MARKET, NO USE US BROADCAST NETWORKS
Appleton, Wisconsin - 15 May 2019
5. SOUNDBITE (English) Meghan Cash, Appleton Police Dept:
"So I do know that they have that scene contained right now and we don't believe there's any fear or issues in the public that we need to be concerned about. We have that that scene locked down and we don't see there's any other anything that we need to be concerned about."
WLUK: MANDATORY CREDIT WLUK, NO ACCESS GREEN BAY MARKET, NO USE US BROADCAST NETWORKS
Appleton, Wisconsin - 15 May 2019
6. Fire truck
WBAY: MANDATORY CREDIT WBAY, NO ACCESS GREEN BAY MARKET, NO USE US BROADCAST NETWORKS
Appleton, Wisconsin - 15 May 2019
7. SOUNDBITE (English) Meghan Cash, Appleton Police Dept:
"We do believe one officer was injured. So.. it's going to be a hard day for us."
WLUK: MANDATORY CREDIT WLUK, NO ACCESS GREEN BAY MARKET, NO USE US BROADCAST NETWORKS
Appleton, Wisconsin - 15 May 2019
8. Investigator speaking with two women
9. Investigator walking
STORYLINE:
A police officer and a firefighter have been injured in a shooting in Appleton, Wisconsin, and several others have been taken to a hospital.
Appleton Police Officer Meghan Cash says first responders went to a downtown location following a call that someone needed medical assistance about 5:30 pm on   Wednesday.
It is not yet clear what happened after they arrived but Cash says there was a shooting and the firefighter and officer were injured. She did not give their condition.
Cash says she does not know how many other people were injured but several were taken to a local hospital.
Asked if a suspect had been apprehended, Cash did not respond directly, but said: "There is no threat to the community."
Appleton is about 120 miles (193 kilometers) north of Milwaukee.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 16, 2019, 6:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.