టాలీవుడ్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం జెర్సీ. ఈ చిత్రం నేడు విడుదలైంది. సినిమాను చూసిన జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
'బ్రదర్ నానీ... నీ అద్భుతమైన నటనతో చిత్రాన్ని బౌండరీ దాటించేశావ్.. బ్రిలియంట్.. నీలోని మంచి నటనను చాలా రోజుల తర్వాత మళ్లీ చూశాను. నిన్ను చూసి గర్వపడుతున్నా'
- ఎన్టీఆర్, టాలీవుడ్ నటుడు
"జెర్సీ చిత్రం అద్భుతంగా ఉంది. నన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. గౌతమ్ తిన్ననూరి ఇలాంటి మంచి కథను ఎంచుకుని ప్రేక్షకులకు అర్థమయ్యేలా వివరించడంలో విజయవంతమయ్యాడు. దర్శకుడికి మద్దతిచ్చిన చిత్రబృందానికి నా అభినందనలు" అంటూ ట్వీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్.
-
Today Jersey will touch your hearts ♥️♥️♥️
— Nani (@NameisNani) April 18, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
See you in theatres
Mee
Nani (Arjun) pic.twitter.com/LbeO0rgoyQ
">Today Jersey will touch your hearts ♥️♥️♥️
— Nani (@NameisNani) April 18, 2019
See you in theatres
Mee
Nani (Arjun) pic.twitter.com/LbeO0rgoyQToday Jersey will touch your hearts ♥️♥️♥️
— Nani (@NameisNani) April 18, 2019
See you in theatres
Mee
Nani (Arjun) pic.twitter.com/LbeO0rgoyQ
-
Bro @NameisNani , you have hit the ball out of the park with a stellar performance! Brilliant, Brilliant, BRILLIANT ! I will cherish your performance for a long time to come and I am super proud of you #Jersey
— Jr NTR (@tarak9999) April 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Bro @NameisNani , you have hit the ball out of the park with a stellar performance! Brilliant, Brilliant, BRILLIANT ! I will cherish your performance for a long time to come and I am super proud of you #Jersey
— Jr NTR (@tarak9999) April 19, 2019Bro @NameisNani , you have hit the ball out of the park with a stellar performance! Brilliant, Brilliant, BRILLIANT ! I will cherish your performance for a long time to come and I am super proud of you #Jersey
— Jr NTR (@tarak9999) April 19, 2019
- " class="align-text-top noRightClick twitterSection" data="">