నయనతార వయసు 30 సంవత్సరాలు దాటుతున్నా తాజా ఫొటోలో యంగ్ లుక్‌తో యువత మతి పోగొడుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
❤️ Click click 📸 pic.twitter.com/HFocmgiYqX
— Nayanthara✨ (@NayantharaU) March 11, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">❤️ Click click 📸 pic.twitter.com/HFocmgiYqX
— Nayanthara✨ (@NayantharaU) March 11, 2019❤️ Click click 📸 pic.twitter.com/HFocmgiYqX
— Nayanthara✨ (@NayantharaU) March 11, 2019
ఓ వైపు గ్లామర్ పాత్రలు చేస్తూనే, మరోవైపు కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతోనూ ఆకట్టుకుంటోందీ అమ్మడు. అభిమానులు ఈమెను ముద్దుగా లేడి సూపర్‌స్టార్ అని పిలుస్తారు.
ప్రస్తుతం తెలుగులో సైరా నరసింహారెడ్డిలో హీరోయిన్గా నటిస్తోంది. తమిళంలో నయన్ నటించిన "ఐరా" విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ నటుడు విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ కొత్త చిత్రంలోనూ కథానాయికగా అవకాశం దక్కించుకుంది.