ETV Bharat / sitara

'ఈ సినిమా వచ్చే ఎన్నికల్లో మార్పు తెస్తుంది'

ఆర్. నారాయణమూర్తి నటించిన 'మార్కెట్లో ప్రజాస్వామ్యం' చిత్రం ప్రివ్యూను ఇవాళ హైదరాబాద్​లో ప్రదర్శించారు. తెలుగు సినీ దర్శఖులు, ప్రముఖులు హాజరై చిత్రాన్ని వీక్షించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

సినిమా
author img

By

Published : Jun 3, 2019, 5:02 PM IST

మార్కెట్లో ప్రజాస్వామ్యం చిత్రాన్ని వీక్షించిన సినీదర్శకులు

పీపుల్స్ స్టార్ ఆర్​.నారాయణమూర్తి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'మార్కెట్లో ప్రజాస్వామ్యం'. స్నేహచిత్ర పతాకంపై ఆయనే స్వయంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా ప్రివ్యూను హైదరాబాద్​లో ప్రదర్శించారు.

తెలుగు అగ్రదర్శకులు వి.వి.వినాయక్, పూరీ జగన్నాథ్, శేఖర్ కమ్ముల, అనిల్ రావిపూడి సహా ప్రజాకవి గద్దర్ తోపాటు పలువురు సినీర్పముఖులు ఈ సినిమాను వీక్షించారు. ప్రస్తుత ప్రజాస్వామ్య దేశంలో నారాయణమూర్తి చూపించిన సందేశం వచ్చే ఎన్నికల నాటికి చక్కటి మార్పునకు శ్రీకారం చుడుతుందని, ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా నారాయణమూర్తితోపాటు చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నారాయణమూర్తి తెలిపారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
++VERTICAL MOBILE PHONE FOOTAGE++
VALIDATED UGC – AP CLIENTS ONLY
++USER GENERATED CONTENT: This video has been authenticated by AP based on the following validation checks:
++Video and audio content checked against known locations and events by regional experts
++Video is consistent with independent AP reporting
++Video cleared for use by all AP clients by content creator
Khartoum, 3 June 2019
1. Tracking shot of reception area of the Royal Care hospital showing injured protesters being treated and bodies wrapped in blankets
STORYLINE:
Sudanese protest organisers say the number of people killed in the military's raid of a sit-in protest camp as risen to nine.
The Sudan Doctors' Committee said on Monday that the death toll is rising and has been difficult to count.
The group says more than 200 people are wounded, many by gunfire, and that medical personnel and injured people are trapped inside clinics in the sit-in area.
Amateur footage taken inside Khartoum's Royal Care hospital showed injured being treated on beds and mattresses and a number of what appeared to be bodies wrapped in blankets.
Troops moved against the protest sit-in camp in Khartoum after a weeks-long standoff with demonstrators seeking a speedy transition to civilian rule following strongman Omar al-Bashir's ouster in April.
Sudanese activists said the assault had almost completely cleared the sit-in area outside the military's headquarters in the capital.
One protest leader said the forces pushed the protesters out of the site using live ammunition, tear gas and sticks.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.