ETV Bharat / sitara

వారికి కరోనా సోకలేదు: నాగబాబు - నిహారిక

మెగా ఫ్యామిలీని కరోనా వణికిస్తోంది. ఇప్పటికే నటులు రామ్​ చరణ్, వరుణ్ తేజ్​లకు పాజిటివ్​గా తేలింది. నిహారిక, ఆమె భర్త చైతన్యలకు కూడా కొవిడ్​ సోకిందనే కథనాలు వచ్చాయి. వాటిపై క్లారిటీ ఇచ్చారు మెగా బ్రదర్​ నాగబాబు.

nagababu clarity on niharika, chaitanya corona rumours
'నిహారిక, చైతన్యలకు కరోనా'పై నాగబాబు క్లారిటీ
author img

By

Published : Dec 31, 2020, 5:03 PM IST

మెగా డాటర్​ నిహారిక, ఆమె భర్త చైతన్యకు కరోనా సోకిందనే కథనాలకు చెక్​ పెట్టారు నాగబాబు. వారికి కొవిడ్​ లేదని స్పష్టం చేశారు. ఇటీవలే పెళ్లి చేసుకున్న వారిద్దరూ మాల్దీవులకు వెళ్లి వచ్చారు.

  • To whom so ever concerned,as per the govt norms and guidelines niharika and chaitanya have taken covid test on 26 dec before flying to Maldives and also on 29 th dec at mumbai airport on their arrivel.Both the reports have confirmed negative for covid.

    — Naga Babu Konidela (@NagaBabuOffl) December 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"డిసెంబర్ 26న మాల్దీవులకు వెళ్లే ముందు, తిరిగొచ్చాక డిసెంబర్ 29న ముంబయి విమానాశ్రయంలో ప్రభుత్వ నియమాల ప్రకారం నిహారిక, చైతన్య కొవిడ్​ పరీక్షలు చేసుకున్నారు. రెండింటిలోనూ కరోనా నెగిటివ్​గా తేలింది."

-నాగబాబు

ఇటీవలే ఓ పార్టీలో పాల్గొన్నారు మెగా, అల్లు కుటుంబసభ్యులు. ఆ తర్వాత తమకు కొవిడ్​ సోకిందని వెల్లడించారు కథానాయకులు చరణ్, వరుణ్ తేజ్. తమతో సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ క్రమంలో కొవిడ్​ టెస్టుకు వెళ్లిన అల్లు శిరీష్.. తనకు నెగటివ్​ వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: అర్ధరాత్రి 'వకీల్​సాబ్' అప్​డేట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.