ETV Bharat / sitara

నాగశౌర్య 'లక్ష్య' టీజర్​.. బుర్జ్​ ఖలీఫాపై సుదీప్​ సినిమా టైటిల్​ - విక్రాంత్​ రోనా

కొత్త సినిమా అప్​డేట్స్​ వచ్చేశాయి. నాగశౌర్య హీరోగా నటిస్తున్న 'లక్ష్య' సినిమా టీజర్​, 'వరుడు కావలెను' గ్లింప్స్​తో పాటు మరికొన్ని సినిమా అప్​డేట్స్​ ఇందులో ఉన్నాయి.

Naga Shaurya lakshya movie teaser.. varudu kavalenu glimpse
నాగశౌర్య 'లక్ష్య' టీజర్​.. బుర్జ్​ కలిఫాపై సుదీప్​ సినిమా టైటిల్​
author img

By

Published : Jan 22, 2021, 11:04 AM IST

Updated : Jan 22, 2021, 11:35 AM IST

  • నాగశౌర్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'లక్ష్య'. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్​ను విడుదల చేశారు. ఆర్చరీ క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతోన్ని చిత్రమిది. జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">
    Naga Shaurya lakshya movie teaser.. varudu kavalenu glimpse
    'లక్ష్య' సినిమా టీజర్​ పోస్టర్​
  • యువ కథానాయకుడు నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న 'వరుడు కావలెను' సినిమా నుంచి చిన్న గ్లింప్స్​ను శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.

    'వరుడు కావలెను' సినిమాలో నాగశౌర్య
  • కన్నడ స్టార్​ హీరో సుదీప్​ ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం 'విక్రాంత్​ రోనా'. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్​ లోగోతో పాటు స్నీక్​పీక్​ను విన్నూత్నరీతిలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. దుబాయ్​లోని బుర్జ్​ ఖలిఫాపై.. జనవరి 31న సాయంత్రం 9 గంటలకు ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు.

    'విక్రాంత్​ రోనా' సినిమా టైటిల్​ రివీల్​ పోస్టర్​
  • అభినవ్​, రమ్య పసుపులేటి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'మైల్స్​ ఆఫ్​ లవ్​'​. ఈ సినిమాలోని రెండో లిరికల్​ సాంగ్​ను దర్శకుడు తరుణ్​ భాస్కర్​ శుక్రవారం విడుదల చేశారు.

    'మైల్స్​ ఆఫ్​ లవ్​' సినిమా పోస్టర్​

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్​'లో పరమహంసగా రెబల్​స్టార్​!

Last Updated : Jan 22, 2021, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.