*నాని 'టక్ జగదీష్' నుంచి ఇంకోసారి ఇంకోసారి అంటూ సాగుతున్న తొలి లిరికల్ గీతం విడుదలైంది. తమన్ సంగీతమందించారు. రీతూవర్మ, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లు. శివ నిర్వాణ దర్శకుడు. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*అఖిల్-పూజా హెగ్డేల 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' నుంచి 'గుచ్చి గుచ్చి' లిరికల్ సాంగ్ విడుదలైంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. జూన్ 19న థియేటర్లలో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*అజయ్ దేవ్‌గణ్ 'మైదాన్' సినిమా చివరి షెడ్యూల్ ఆదివారం(ఫిబ్రవరి 14) నుంచి ముంబయిలో మొదలు కానుంది. ఫుట్‌బాలర్ బయోపిక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. అక్టోబరు 15న థియేటర్లలో విడుదల కానుంది.

*'గమనం' సినిమా మార్చి 19న, ప్లేబ్యాక్ సినిమా మార్చి 5న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ విషయాన్ని శనివారం అధికారికంగా ప్రకటించాయి చిత్రబృందాలు.


- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: