*హాస్యభరిత, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ చేస్తూ వచ్చిన యువనటుడు రాజ్‌తరుణ్.. తొలిసారి థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 'పవర్ ప్లే' టైటిల్‌తోపాటు మోషన్ పోస్టర్‌ను రానా విడుదల చేశారు. విజయ్ కుమార్ కొండా దర్శకుడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమాకు 'అనగనగా ఓ రౌడీ' పేరును ఖరారు చేశారు. మను దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

*సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహా నటిస్తున్న రెండో సినిమా 'తెల్లవారితే గురువారం'. పండగ కానుకగా పోస్టర్‌ను విడుదల చేశారు. పెళ్లి కొడుకు గెటప్‌లో కుర్చీపై బాధతో కూర్చొని ఉన్న సింహా లుక్ ఆకట్టుకుంటోంది. ఇందులో చిత్రా శుక్లా హీరోయిన్. మార్చిలో థియేటర్లలోకి రానుంది సినిమా.

*టామ్ అండ్ జెర్రీ సినిమా.. ఫిబ్రవరి 19 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం గురువారం వెల్లడించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అలరిస్తోంది.

ఇవీ చదవండి: