ETV Bharat / sitara

అదరగొట్టిన 'మాస్టర్'.. మొక్కలు నాటిన సంజయ్ దత్ - bobby simha in rowdy baby

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో 'మాస్టర్' తెలుగు టీజర్​తో పాటు 'టక్ జగదీష్', 'వివాహ భోజనంబు', 'రౌడీ బేబీ' చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

MOVIE UPDATES FROM MASTER, KGF 2, TUCK JAGADEESH, VIVAHA BHOJANAMBU, ROWDY BABY, EIGHT
అదరగొట్టిన 'మాస్టర్'.. మొక్కలు నాటిన సంజయ్ దత్
author img

By

Published : Dec 17, 2020, 7:26 PM IST

>కోలీవుడ్​ హీరో విజయ్ నటించిన 'మాస్టర్' తెలుగు టీజర్​ వచ్చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. అనిరుధ్ సంగీతమందించగా, లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించారు. త్వరలో విడుదల తేదీపై స్పష్టతనిచ్చే అవకాశముంది.

>'కేజీఎఫ్ 2' షూటింగ్​లో భాగంగా హైదరాబాద్​లో ఉన్న బాలీవుడ్​ స్టార్ సంజయ్ దత్.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో పాల్గొన్నారు. గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. తన అభిమానులు మొక్కలు నాటాలని సవాలు విసిరారు.

>నాని 'టక్ జగదీష్' నుంచి కొత్త అప్​డేట్​ శుక్రవారం రానుంది. ఉదయం 10:35 గంటలకు ఆ విషయాన్ని వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఇందులో రీతూవర్మ, ఐశ్వర్యరాజేశ్ హీరోయిన్లు. శివ నిర్వాణ దర్శకుడు.

>హీరో సందీప్ కిషన్ నిర్మిస్తున్న 'వివాహ భోజనంబు' షూటింగ్ పూర్తయింది. ఈ విషయమై ట్వీట్ చేసిన అతడు.. ఫస్ట్​లుక్​తో పాటు ట్రైలర్​ను శుక్రవారం విడుదల చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు చెప్పారు.

>సందీప్ కిషన్ 'రౌడీ బేబీ'లో బాబీ సింహా నటిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇందులో నేహాశర్మ హీరోయిన్​గా కనిపించనుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకుడు.

>మెగా బ్రదర్ నాగబాబు.. 'ఈ కథలో పాత్రలు కల్పితం' టీజర్​ను శుక్రవారం రిలీజ్​ చేయనున్నారు. ఈ సినిమా పవన్​తేజ్, మేఘన హీరోహీరోయిన్లుగా నటించారు.

>హాస్యనటుడు సప్తగిరి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఎయిట్'. జనవరి నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో దీనిని తెరకెక్కిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
sanjay dutt in green india challenge
గ్రీన్ ఇండియా ఛాలెంజ్​లో సంజయ్ దత్
TUCK JAGADEESH update
నాని టక్ జగదీష్ సినిమా
sundeep kishan VIVAHA BHOJANAMBU shoot completed
వివాహ భోజనంబు సినిమా పూర్తయిందని నిర్మాత సందీప్ కిషన్ ట్వీట్
bobby simha in rowdy baby
రౌడీ బేబీలో కీలకపాత్రలో బాబీ సింహా
naga babu news
నాగబాబు చేతుల మీదుగా టీజర్ విడుదల
saptagiri fight cinema
సప్తగిరి ఎయిట్ సినిమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.