ETV Bharat / sitara

మెగాస్టార్ చిరంజీవి మాస్క్ సందేశం

యువనటీనటులు కార్తికేయ, ఈషారెబ్బాలతో కలిసి మాస్క్​ ధరించడంపై అవగాహన కల్పించారు మెగాస్టార్ చిరంజీవి. ఆ వీడియోలను ట్విట్టర్​లో పంచుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి మాస్క్ సందేశం
చిరంజీవి
author img

By

Published : Jul 16, 2020, 11:51 AM IST

Updated : Jul 16, 2020, 12:34 PM IST

  • @WHO Chief @DrTedros on Covid 19,13th July -"It’s going to get worse & worse.Every single person can do their bit to break chains of transmission & end collective suffering".అందుకే,మాస్క్ తప్పనిసరిగా ధరించండి.మిమ్మల్ని మీరు కాపాడుకోండి.మీ కుటుంబాన్ని, దేశాన్ని కాపాడండి. Please! pic.twitter.com/vOTwX3UZPk

    — Chiranjeevi Konidela (@KChiruTweets) July 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మీసం మెలేయడం ఒకప్పుడు వీరత్వమైతే, ఇప్పుడు మాస్క్ ధరించడం వీరుడి లక్షణమని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా వైరస్ రోజురోజుకు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రజల్లో మాస్క్ ధరించడంపై అవగాహన కల్పించడంలో భాగంగా చిరు, ప్రత్యేకంగా రెండు వీడియోలను విడుదల చేశారు.

యువ కథానాయకుడు కార్తికేయ, కథానాయిక ఈషా రెబ్బాతో కలిసి మాస్క్ ధరించడంపై అవగాహన కల్పించారు. ముఖంపై చిరునవ్వు చెరిగిపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చిరు విజ్ఞప్తి చేశారు. సాంఘిక దూరాన్ని పాటిస్తూ కుటుంబాలను, దేశాన్ని కాపాడుకోవాలని కోరారు.

Last Updated : Jul 16, 2020, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.