ETV Bharat / sitara

Sherni Teaser: అటవీ అధికారిణిగా విద్యాబాలన్​ - షెర్ని టీజర్​

బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ నటించిన కొత్త చిత్రం 'షేర్నీ'(Sherni Teaser).. అమెజాన్​ ప్రైమ్(sherni on prime)​ ద్వారా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్​ను చిత్రబృందం విడుదల చేసింది.

Sherni Teaser
Sherni Teaser: అటవీ అధికారిణిగా విద్యాబాలన్​
author img

By

Published : May 31, 2021, 7:04 PM IST

Updated : May 31, 2021, 9:16 PM IST

బాలీవుడ్​ నటి విద్యాబాలన్​ నటించిన కొత్త చిత్రం 'షేర్నీ'. త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్(Sherni Teaser)​ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో అటవీశాఖ అధికారిణి పాత్రలో విద్యాబాలన్​ కనిపించనున్నారు. ఏడాది తర్వాత ఆమె(Vidya Balan Sherni) నుంచి వస్తోన్న చిత్రం కావడం వల్ల ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'న్యూటన్​' ఫేమ్​ అమిత్​ మసుర్కర్​ 'షేర్నీ' సినిమాకు దర్శకత్వం వహించారు. మనిషి-జంతువుల మధ్య జరిగే సంఘర్షణ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అమెజాన్​ ప్రైమ్(sherni on prime)​ ద్వారా ప్రేక్షకులముందుకు రానుంది. జూన్​ 2న ఈ చిత్ర ట్రైలర్​ విడుదల కానుంది. ఈ సినిమాకు భూషణ్​ కుమార్​, కృష్ణన్​ కుమార్​, విక్రమ్​ మల్హోత్రా, అమిత్​ మసుర్కర్​ నిర్మాతలుగా వ్యవహరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'శకుంతలా దేవి' కోసం విద్యాబాలన్ ఐదు అవతారాలు

Last Updated : May 31, 2021, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.