ETV Bharat / sitara

ఫుట్​బాల్​ కథతో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ - కీర్తి సురేశ్

నటి కీర్తి సురేశ్.. బాలీవుడ్​లో ఎంట్రీ ఇస్తున్న సినిమాకు 'మైదాన్' అనే టైటిల్​ నిర్ణయించారు. ఫస్ట్​లుక్​ను ​సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది చిత్రబృందం.

ఫుట్​బాల్​ కథతో కీర్తి సురేశ్ బాలీవుడ్ ఎంట్రీ
author img

By

Published : Aug 19, 2019, 3:17 PM IST

Updated : Sep 27, 2019, 12:50 PM IST

'మహానటి'తో జాతీయ అవార్డు కొల్లగొట్టిన దక్షిణాది హీరోయిన్​ కీర్తి సురేశ్​.. బాలీవుడ్​లో నటిస్తున్న తొలి సినిమా 'మైదాన్'. అజయ్ దేవగణ్​ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఫస్ట్​లుక్​ను సోమవారం విడుదల చేసింది చిత్రబృందం. 1952-62 మధ్య కాలంతో భారత ఫుట్​బాల్ జట్టు అద్భుత ప్రదర్శనల ఆధారం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

MAIDAAN FIRST LOOK
మైదాన్​ ఫస్ట్​లుక్

'బదాయి హో'ను తెరకెక్కించిన అమిత్ రవీందర్​ దర్శకత్వం వహిస్తున్నాడు. బోనీ కపూర్, ఆకాశ్ చావ్లా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2020 ద్వితీయార్థంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం.

ఇది చదవండి: షారుఖ్‌ ఖాన్​ అలా హాకీ కోచ్‌ అయ్యాడు

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - Aug 19, 2019 (CCTV - No access Chinese mainland)
1. Screenshot of report of statement made by spokesman of Taiwan Affairs Office of State Council
Hong Kong, China - Aug 11, 2019 (CCTV - No access Chinese mainland)
2. Various of rioters at illegal protests
3. Brick, iron rods
Hong Kong, China - Aug 11, 2019 (CCTV - No access Chinese mainland)
4. Police officers being targeted by rioters with laser beams
Hong Kong, China - Aug 13, 2019 (CGTN - No access Chinese mainland)
5. Various of rioters at airport
6. Travelers bypassing luggage carts
7. Rioters, travelers
Hong Kong, China - Aug 12, 2019 (CCTV - No access Chinese mainland)
8. Sit-in at Hong Kong International Airport
FILE: Hong Kong, China - July 1, 2019 (CCTV - No access Chinese mainland)
9. Various of sculpture of Golden Bauhinia; Chinese national flag, Hong Kong Special Administrative Region (HKSAR) flag
FILE: Hong Kong, China - Date Unknown (CGTN - No access Chinese mainland)
10. Various of buildings along Victoria Harbor
Ma Xiaoguang, spokesman of the Taiwan Affairs Office of the State Council, said on Monday that the Democratic Progressive Party (DPP) of Taiwan, the ruling party of the island, should stop destroying the rule of law in the Hong Kong Special Administrative Region, stop interfering in the Hong Kong affairs and should not encourage the criminals in any way.
Ma made the statement as the DPP of Taiwan issued a statement saying that Tsai Ing-wen and the relevant institutions will provide assistance to some Hong Kong residents who come to Taiwan for humanitarian reasons.
Ma said that the DPP ignores the facts and confuses right and wrong, covering up the crimes of a few violent radicals in Hong Kong and emboldening them to harm Hong Kong. The party and its authorities openly claim to provide shelter for the violent radicals and make Taiwan a haven for crime, which neglects the safety and well-being of people in Taiwan.
No one has the right to be above the law, Ma said.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Sep 27, 2019, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.