మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేశ్‌బాబు మరోసారి పనిచేస్తున్నాడు. అయితే ఇది సినిమా కోసం కాదు ఓ ప్రకటన కోసం. మహేశ్ ప్రచారకర్తగా వ్యవహరిస్తోన్న ఓ ఆన్‌లైన్ ట్రావెల్ పోర్టల్‌కు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ ప్రకటనను త్రివిక్రమ్ డైరక్ట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫొటోను మహేశ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
" class="align-text-top noRightClick twitterSection" data="‘నా ఫేవరేట్‌తో మరోసారి. ఆయనతో కలిసి పనిచేస్తే కలిగే అనుభూతి నాకెప్పుడూ నచ్చుతుంది’ అంటూ ప్రిన్స్ మహేశ్ ట్వీట్ చేశాడు.
Back with my favourite 😎
— Mahesh Babu (@urstrulyMahesh) April 10, 2019
Love the experience...always 😊 pic.twitter.com/RwG7kFXVAs
">Back with my favourite 😎