ETV Bharat / sitara

భారత్ - ఆసీస్​ మ్యాచ్​లో మహర్షి సందడి

లండన్ ఓవల్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్​ను తిలకిస్తున్నాడు టాలీవుడ్ సూపర్​స్టార్ మహేశ్. కుటుంబంతో కలిసి హాజరయ్యాడు.

author img

By

Published : Jun 9, 2019, 4:51 PM IST

Updated : Jun 9, 2019, 5:19 PM IST

మహేశ్

'మహర్షి'తో ఘన విజయాన్ని అందుకున్న మహేశ్ బాబు ప్రస్తుతం కుటంబంతో కలిసి హాలిడేలో ఉన్నాడు. లండన్ ఓవల్​ వేదికగా జరుగుతున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్​ను కుటుంబంతో కలిసి వీక్షిస్తున్నాడు సూపర్​స్టార్. వీరితో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా మ్యాచ్​ను తిలకిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది.

'మహర్షి' చిత్రం అనంతరం అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు మహేశ్. ఈ చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. 'సరిలేరు నీకెవ్వరూ' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

MAHESH
కుటుంబంతో మ్యాచ్​ వీక్షిస్తున్నమహేశ్

వీరితో పాటు మ్యాచ్​కు తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు కూడా హాజరయ్యారు. వీవీఎస్ లక్ష్మణ్​తో కలిసి ఫొటో దిగారు.

MATCH
లక్ష్మణ్​తో ఎంపీ రామ్మోహన్ నాయుడు
MATCH
మ్యాచ్ వీక్షిస్తున్న ఎంపీ
MATCH
మ్యాచ్​కు హాజరైన ఎంపీ రామ్మోహన్ నాయుడు

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Paris, France. 9th June 2019
1. 00:00 Ashleigh Barty winner of the 2019 French Open arriving at photo-op
2. 00:19 Various of Barty posing for photographers at Roland Garros
SOURCE: SNTV
DURATION: 00:34
STORYLINE:
Ashleigh Barty, the French Open Champion, showed off her trophy in Paris on Sunday.
Last Updated : Jun 9, 2019, 5:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.