ETV Bharat / sitara

ట్విట్టర్​లో మహేశ్​ దూకుడు.. పవన్ రికార్డు బ్రేక్! - మహేశ్​ ట్విట్టర్​లో రికార్డు

ఆగస్టు 9న సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు పుట్టినరోజు పురస్కరించుకుని.. తన అభిమానులు ట్విట్టర్​లో రికార్డు బద్దలకొట్టారు. ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 31 మిలియన్ల ట్వీట్లతో రికార్డు సృష్టించారు.

Mahesh Babu fans smash twitter; create India's biggest trend
ట్విట్టర్​లో మహేశ్​ ఫ్యాన్స్​ జాతీయ రికార్డు
author img

By

Published : Jul 26, 2020, 7:36 PM IST

టాలీవుడ్​ సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు అభిమానులు ట్విట్టర్‌లో రికార్డును కొల్లగొట్టారు. తమ అభిమాన నటుడు ఆగస్టు 9న పుట్టినరోజు పురస్కరించుకుని.. ముందుగానే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 'మహేశ్​బాబుసీడీపీ' అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఇప్పటికే ఈ హ్యాష్ ట్యాగ్ ఏకంగా 31 మిలియన్ల ట్వీట్స్ మార్క్​ను అందుకుంది.

ఇది శాంపిల్ మాత్రమే అని పుట్టినరోజు నాటికి మరిన్ని రికార్డులు బద్దలవుతాయని మహేశ్​ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

గతంలో ఎన్టీఆర్ అభిమానులు 21 మిలియన్ ట్వీట్లతో రికార్డు నెలకొల్పగా… ఆ రికార్డును పవన్ ఫ్యాన్స్ తిరగరాసి 27.3 మిలియన్​ ట్వీట్స్​ చేశారు.

ఇది చూడండి నితిన్​కు 'రంగ్​ దే' నుంచి సర్​ప్రైజ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.