ETV Bharat / sitara

సరిలేరు నీకెవ్వరూ- ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు - సరిలేరు నీకెవ్వరూ

టాలీవుడ్​ సూపర్​స్టార్​ మహేశ్​బాబు పుట్టినరోజు కానుకగా సర్​ప్రైజ్​ ఇచ్చింది 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రబృందం. మహేశ్​ లుక్​ను పరిచయం చేస్తూ చిన్నపాటి వీడియోను విడుదల చేసింది.

సరిలేరు నీకెవ్వరూ... ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు
author img

By

Published : Aug 9, 2019, 10:26 AM IST

Updated : Aug 9, 2019, 10:57 AM IST

అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరూ'. రష్మిక కథానాయిక. శుక్రవారం మహేశ్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా సినిమాలోని మహేశ్‌బాబు పాత్రను పరిచయం చేసింది చిత్ర బృందం. ఇందులో మహేశ్‌ ఆర్మీ అధికారి మేజర్‌ అజయ్‌కృష్ణగా కనిపించనున్నాడు. 'సరిలేరు.. నీకెవ్వరూ..' అంటూ విడుదలైన బ్యాక్​గ్రౌండ్‌ సాంగ్‌ అభిమానులను అలరిస్తోంది.

sarileru nekevvaru
ఆర్మీ అధికారిగా మహేశ్​బాబు

శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒకప్పటి అగ్ర కథానాయిక విజయశాంతి, నటుడు బండ్ల గణేశ్‌ ఈ చిత్రంతోనే మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబు ఈ సినిమా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Nilambur (Kerala), Aug 09 (ANI): Incessant rains led to flood-situation in Kerala's Nilambur. The town and neighbouring regions are receiving rains from past three days. The entire town is inundated with hundreds of houses and shops being submerged. The rescue operations are underway.
Last Updated : Aug 9, 2019, 10:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.