ETV Bharat / sitara

Love Story: చైతూ-సాయిపల్లవి 'లవ్​స్టోరీ'కి కొత్త రిలీజ్ డేట్ - లవ్ స్టోరీ మూవీ రివ్యూ

సారంగ దరియా అంటూ సాయిపల్లవి సందడి చేసిన 'లవ్​స్టోరీ' చిత్రానికి కొత్త విడుదల తేదీ ఫిక్స్ చేశారు. సెప్టెంబరు 24న వెండితెరపైకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

Love story movie new release date
'లవ్​స్టోరి' రిలీజ్ డేట్
author img

By

Published : Sep 10, 2021, 3:39 PM IST

పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన 'లవ్​స్టోరీ'(love story release date).. కొత్త రిలీజ్ డేట్ ఖరారైంది. శుక్రవారమే(సెప్టెంబరు 10) రావాల్సిన ఈ సినిమాను కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇప్పుడు సెప్టెంబరు 24న థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

Love story movie got new release date
లవ్​స్టోరి మూవీ టీమ్ ప్రకటన

నాగచైతన్య ఇందులో తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్నారు. సాయిపల్లవి(sai pallavi love story) హీరోయిన్​గా చేసింది. పవన్.సీహెచ్​ సంగీతమందించగా, శేఖర్ కమ్ముల(sekhar kammula) దర్శకత్వం వహించారు. పి.రామ్మోహన్, నారాయణ్​దాస్ నారంగ్ సంయుక్తంగా నిర్మించారు.

Love story movie got new release date
లవ్​స్టోరి మూవీ పోస్టర్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.