ETV Bharat / sitara

Cinema news: 'భీమ్లానాయక్' రికార్డు.. 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' ట్రైలర్ - vishal arya enemy movie

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. భీమ్లానాయక్, ద బేకర్ అండ్ ద బ్యూటీ, మాస్ట్రో, ఎనిమీ చిత్రాల కొత్త కబుర్లు ఇందులో ఉన్నాయి.

latest telugu movie news
మూవీ అప్డేట్
author img

By

Published : Sep 6, 2021, 7:29 PM IST

*పవర్​స్టార్ పవన్​కల్యాణ్ 'భీమ్లానాయక్'టైటిల్ సాంగ్ రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా 1 మిలియన్​ లైకులు అందుకున్న తెలుగు పాటగా నిలిచింది. కేవలం మూడు రోజుల్లో ఈ మార్క్​ను అందుకోవడం విశేషం. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా థియేటర్లలోకి రానుంది.

.
.

*సంతోష్ శోభన్, టీనా, విష్ణుప్రియ ప్రధానపాత్రల్లో నటించిన 'ద బేకర్ అండ్ ద బ్యూటీ' వెబ్ సిరీస్​ ట్రైలర్​ వచ్చేసింది. ఆహా ఓటీటీలో సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ట్రైయాంగిల్ లవ్​స్టోరీతో ఈ సిరీస్​ను తీసినట్లు తెలుస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*నితిన్ 'మాస్ట్రో' సినిమాలోని 'లా లా లా' లిరికల్ సాంగ్ విడుదలైంది. 'అంధాధున్' రీమేక్​గా తెరకెక్కిన ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్​స్టార్​లో ఈనెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమన్నా ప్రతినాయకురాలిగా నటించగా, నభా నటేశ్​ హీరోయిన్​గా చేసింది. మేర్లపాక్ గాంధీ దర్శకుడు.

*విశాల్, ఆర్య 'ఎనిమీ' రిలీజ్ డేట్​ను ప్రకటించారు. ఆయుధ పూజా(దసరా) రోజు థియేటర్లలోకి రానున్నట్లు పోస్టర్​ను రిలీజ్ చేశారు. ఆనంద్ శంకర్ దర్శకుడు. యాక్షన్ ఎంటర్​టైనర్​గా ఈ సినిమాను తెరకెక్కించారు.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.