ETV Bharat / sitara

ఐరోపాలో 'కీర్తి 20' భారీ షెడ్యూల్​

అభినయ భామ కీర్తి సురేష్​ హీరోయిన్​గా నటిస్తోన్న తెలుగు చిత్రం 'కీర్తి 20'. ఈ సినిమా షూటింగ్​ యూరప్​లో జరుగుతోంది. ఇప్పటికే భారీ తారాగణం ఇందులో భాగం కాగా మరింత మంది చిత్రీకరణలో పాల్గొననున్నట్లు వెల్లడించింది నిర్మాణ సంస్థ.

యూరప్​లో భారీ షెడ్యూల్​లో 'కీర్తి 20'
author img

By

Published : May 17, 2019, 8:13 PM IST

'మ‌హాన‌టి' చిత్రంతో అందరి మన్ననలు పొందిన కథానాయిక కీర్తి సురేష్​. వరుస హిట్లతో కోలీవుడ్​, టాలీవుడ్​లో అదరగొడుతోంది. తాజాగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్​పై మరో తెలుగు చిత్రం చేస్తోంది. 'కీర్తి 20' వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతోన్న ఈ సినిమా... 45 రోజుల భారీ షెడ్యూల్​ యూరప్​లో జరుపుకుంటోంది. ఇందులో రాజేంద్రప్రసాద్​, నరేశ్​​, నదియా, కమల్​ కామరాజు, భానుశ్రీ మెహ్ర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. చిత్రం లేడీ ఓరియెంటెడ్​గా రూపొంద‌ుతుంది. త్వరలోనే సినిమాకు టైటిల్​ ఖరారు చేయనున్నారు. 'సఖి' అనే పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. మహేశ్ కోనేరు ఈ సినిమా నిర్మిస్తుండ‌గా... న‌రేంద్ర‌నాథ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం కానున్నారు.

బాలీవుడ్​లోనూ సై...​

భారత మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు, కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటించనుంది కీర్తి సురేశ్. అమిత్ శ‌ర్మ ద‌ర్శ‌క‌ుడు. అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ పోషించనున్నారు. బోనీకపూర్​ నిర్మాత. జూన్‌లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ చిత్రంతో కీర్తి బాలీవుడ్​లో అరంగేట్రం చేయనుంది.

keerthy suresh upcoming movie
నిర్మాత బోనీ కపూర్​ కూతురు జాన్వీతో కీర్తి సురేశ్​

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Beijing, China - May 17, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of Meng Wei, spokesperson of National Development and Reform Commission, speaking at press conference
2. Various of reporters, camera crew
3. SOUNDBITE (Chinese) Meng Wei, spokesperson, National Development and Reform Commission (partially overlaid with shot 4):
"This round of U.S. tariff increase is not what we want to see, as it does no good for either China, the United States, or the whole world. When it comes to our countermeasures, we believe what's important is to manage our own affairs well."
++SHOT OVERLAYING SOUNDBITE++
4. Press conference
++SHOT OVERLAYING SOUNDBITE++
FILE: China - Date Unknown (CCTV - No access Chinese mainland)
5. Various of people, robots working in factories
FILE: Zhejiang Province, east China - Date Unknown (CCTV - No access Chinese mainland)
6. Various of containers, ships at port
FILE: Shanghai Municipality, east China - Date Unknown (CCTV - No access Chinese mainland)
7. Traffic on expressways
8. Aerial shots of skyscrapers
The economic impact of China's trade tensions with the United States is controllable, said a spokesperson of the National Development and Reform Commission (NDRC) on Friday in Beijing.
Although the trade frictions have affected the country's economic development, things are under control, and the economy has shown sufficient resilience, said Meng Wei, NDRC spokesperson.
"This round of U.S. tariff increase is not what we want to see, as it does no good for either China, the United States, or the whole world. When it comes to our countermeasures, we believe what's important is to manage our own affairs well," said Meng.
Meng said that countermeasures would be rolled-out when needed to keep economic operations within reasonable range.
The measures include stimulating domestic market, improving consumption mechanism, increasing supply of quality goods and service, and accelerating rural consumption, she said.
The United States announced a renewed 25 percent tariff hike on 200 billion U.S. dollars' worth of some 6,000 Chinese products ranging from textiles to electronics as of May 10, escalating trade frictions and violating the consensus reached to tackle trade disputes through consultations.
In response to the U.S. move, China on Monday announced that it will raise the rate of additional tariffs imposed on some of the U.S. products from June 1.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.