ETV Bharat / sitara

'సుల్తాన్'​ ట్రైలర్​.. విజయ్ సరసన పూజా హెగ్డే - Karhi Sultan trailer released

నితిన్​ 'రంగ్​ దే' సినిమాలోని ఓ పాట, తమిళ హీరో కార్తి నటించిన 'సుల్తాన్'​ ట్రైలర్​ విడుదలై సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. కోలీవుడ్​ స్టార్​ హీరో విజయ్​ 65వ సినిమాలో హీరోయిన్​గా పూజా హెగ్డే ఎంపికైంది.

vijay
విజయ్​
author img

By

Published : Mar 24, 2021, 5:22 PM IST

Updated : Mar 25, 2021, 7:53 AM IST

తమిళ హీరో కార్తి నటించిన 'సుల్తాన్' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ ప్రచారం చిత్రం అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. ​ఇందులో రష్మిక హీరోయిన్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. ఈ వేసవికి థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

నెల్సన్‌ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న‌ విజయ్‌ 65వ చిత్రంలో హీరోయిన్​గా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. ఈ విషయాన్ని చెబుతూ ఓ వీడియోను ట్వీట్​ చేసింది.

నితిన్‌-కీర్తిసురేశ్​ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'రంగ్‌దే'. వెంకీ అట్లూరి దర్శకుడు. మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ఓ లిరికల్‌ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'రంగులే రంగులే' అంటూ సాగుతోన్న ఈ గీతం శ్రోతలను ఆకట్టుకుంటోంది.

ఇదీ చూడండి: శరవేగంగా 'ఖిలాడి' షూటింగ్​.. 'లవ్​స్టోరి' లిరికల్​ వీడియో

Last Updated : Mar 25, 2021, 7:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.