ETV Bharat / sitara

ఆమిర్​ 'లాల్​ సింగ్​ చద్దా'లో కరీనా కపూర్?​ - కరీనా కపూర్​

త్రీ ఈడియట్స్​, తలాష్​ వంటి సినిమాల్లో జంటగా నటించిన ఆమిర్​- కరీనా జోడీ మరోసారి వెండితెరపై మెరిసే అవకాశముంది. ఆమిర్​ తాజా చిత్రం లాల్​ సింగ్​ చద్దాలో హీరోయిన్ పాత్ర కోసం కరీనాను సంప్రదించినట్టు బాలీవుడ్​లో వార్తలు వినపడుతున్నాయి.

ఆమిర్​ 'లాల్​ సింగ్​ చద్దా'లో కరీనా కపూర్?​
author img

By

Published : Jun 14, 2019, 12:33 PM IST

ఆమిర్​ ఖాన్​-కరీనా కపూర్​ మరోసారి వెండితెరపై సందడి చేసే అవకాశముంది. ఆమిర్​ తాజా చిత్రం 'లాల్​ సింగ్​ చద్దా'లో కథానాయిక పాత్ర కోసం బెబోను చిత్ర బృందం సంప్రదించినట్టు తెలుస్తోంది.

తీరిక లేని షెడ్యూల్​తో కరీనా బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఇర్ఫాన్​ ఖాన్​తో 'అంగ్రేజీ మీడియం' సినిమాలో నటిస్తోంది. వచ్చే నెలలో ఓ డాన్స్​ షో చిత్రీకరణలో పాల్గొంటుంది. ఆ సమయంలో 'లాల్​ సింగ్​ చద్దా'లో నటించడంపై బెబో నిర్ణయం తీసుకునే అవకాశముంది.

3 ఈడియట్స్​, తలాష్​ వంటి సినిమాల్లో ఆమిర్​- కరీనా జంటగా నటించి ప్రేక్షకులను అలరించారు.

ఆమిర్​ ఖాన్​- అమితాబ్​ కలిసి నటించిన 'థగ్స్​ ఆఫ్​ హిందుస్థాన్​' చిత్రం బాక్సాఫీస్​ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత కొంత విరామం తీసుకున్న ఆమిర్​... హాలీవుడ్​ ప్రముఖ కథానాయకుడు టామ్​ హాంక్స్​ నటించిన 'ఫారెస్ట్​ గంప్​' చిత్రం ఆధారంగా లాల్​ సింగ్​ చద్దాను రూపొందిస్తున్నట్టు ప్రకటించాడు.

ఇదీ చూడండి:- 'ధావన్​ బ్యాటింగ్​కు​ ఓకే... కానీ ఫీల్డింగ్​ కష్టమే'

Visakhapatnam (Andhra Pradesh), Jun 14 (ANI): As many as 30 students of St Joseph's College for Women from Visakhapatnam visited USS John P Murtha on Thursday. The students are the beneficiaries of the English Access Microscholarship Program by US Consulate General. The program provides a foundation of English language skills to bright and economically weak students. USS John P Murtha (LPD26), American Navy's San Antonio Class Landing Platform Dock (LPD) arrived at Visakhapatnam for a four-day port visit on Tuesday. The LPD ship was given a traditional welcome with Eastern Naval Command (ENC) band in attendance. The ship commanded by Captain Kevin Lane belongs to the US Navy's Boxer Amphibious Ready Group. During the ship's four-day stay at Visakhapatnam, professional interaction in the form of Subject Matter Expert Exchanges, cross deck visits and informal engagements during social functions and sports fixtures are planned in addition to official calls on senior ENC officers. The ship would also be undertaking a passage exercise with INS Ranvijay whilst departing Visakhapatnam on June 14.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.