ETV Bharat / sitara

తమిళం నేర్చుకోవడంలో కంగనా ఇబ్బందులు - తలైవి సినిమా

'తలైవి' సినిమా కోసం తమిళం నేర్చుకుంటోంది హీరోయిన్ కంగనా రనౌత్. ఈ భాష కష్టంగా ఉన్నా సరే గట్టి ప్రయత్నం చేస్తున్నానని చెప్పింది.

హీరోయిన్ కంగనా రనౌత్
author img

By

Published : Nov 15, 2019, 9:16 AM IST

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'తలైవి'. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్​ జయ పాత్రలో నటిస్తోంది. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ సినిమా కోసం కంగనా కొంత బరువు పెరిగినట్లు సమాచారం. ప్రస్తుతం జయ పాత్ర కోసం తమిళం నేర్చుకుంటున్న ఈ భామ.. ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇప్పుడా విషయంపై స్పందించింది.

thalaivi movie team
తలైవి షూటింగ్ ప్రారంభోత్సవంలో చిత్రబృందం

"తమిళం నేర్చుకోవడం చాలా శ్రమతో కూడిన విషయం. కష్టంగా ఉంది. అయినా నేర్చుకుంటున్నా. చాలా డైలాగులను బట్టి పడుతున్నా. ఈ సినిమాలో డైలాగ్​లు మరింత కీలకం కానున్నాయి. గతంలోనే తమిళం నేర్చుకోవాలని ఆశ పడ్డాను. కానీ కుదరలేదు. ఇప్పుడు గట్టి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే ఈ సినిమాకు తమిళం చాలా ముఖ్యం" -కంగనా రనౌత్, హీరోయిన్

ఈ సినిమాలో ఎమ్​జీఆర్​ పాత్రలో అరవింద స్వామి కనిపించనున్నాడు. విజయేంద్ర ప్రసాద్ కథనందించారు. జీవీ ప్రకాశ్​కుమార్ సంగీతమందిస్తున్నాడు. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో విడుదల కానుందీ చిత్రం.

ఇది చదవండి: జయ బయోపిక్‌ 'తలైవి'లో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Brasilia, Brazil - Nov 14, 2019 (CCTV - No access Chinese mainland)
1. Various of BRICS leaders' dialogue with BRICS Business Council and New Development Bank (NDB) in session
2. Chinese President Xi Jinping receiving annual work report from BRICS Business Council
3. Attendees applauding
4. Various of Xi speaking, BRICS leaders
5. Brazilian President Jair Bolsonaro in meeting
6. Russian President Vladimir Putin
7. Indian Prime Minister Narendra Modi
8. South African President Cyril Ramaphosa
9. Various of Xi speaking
10. Various of attendees, press
11. Various of Xi speaking
12. Bolsonaro speaking
13. Putin speaking
14. Modi speaking
15. Ramaphosa speaking
16. Xi listening
17. Various of attendees
Chinese President Xi Jinping on Thursday called on the BRICS Business Council and the New Development Bank to make greater contributions to the economic and social development of the BRICS countries as well as the emerging-market economies and developing world in general.
Xi made the remarks during the BRICS leaders' dialogue with the two institutions at the 11th BRICS summit held in Brasilia, capital of Brazil.
Brazilian President Jair Bolsonaro, Russian President Vladimir Putin, Indian Prime Minister Narendra Modi and South African President Cyril Ramaphosa also attended the dialogue.
The leaders heard the work reports of the two institutions, received the annual work report of the BRICS Business Council and made remarks respectively.
Xi spoke highly of the work of the two institutions and expressed the hope for them to promote the enterprising spirit and strive for more achievements.
Xi urged them to deepen cooperation in fields such as innovation and the digital economy and create more quality projects, and to help the countries improve their business environment by continuing to advise their various government departments.
He underscored the importance to balance economic profits with social responsibilities and pay attention to the people's well-being.
Cooperation should be strengthened in building high-quality, sustainable, inclusive and accessible infrastructure, Xi said, adding that green technologies should also be explored and promoted.
He also urged the New Development Bank to prepare for membership expansion.
In their respective remarks, leaders of other BRICS countries all affirmed the work of the two institutions and urged them to strengthen the capabilities of the BRICS countries as well as the emerging markets and developing countries at large to finance infrastructure and sustainable development projects.
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.