ETV Bharat / sitara

'వర్చువల్​ స్క్రిప్ట్​ రీడింగ్'​ చేస్తున్న కంగన.. ఎందుకంటే? - కంగనా ధాకడ్​

లాక్​డౌన్​ తర్వాత తన తదుపరి చిత్రం 'ధాకడ్'​పై దృష్టి సారించింది బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కంగనా రనౌత్​. తాజాగా చిత్రదర్శకుడు రజ్నీష్​ ఘాయ్​తో కలిసి 'వర్చువల్​ స్క్రిప్ట్​ రీడింగ్​' సెషన్​లో పాల్గొంది.

kangana
కంగనా
author img

By

Published : Jul 11, 2020, 6:32 PM IST

కరోనా కారణంగా దాదాపు మూడు నెలలపాటు నిలిచిపోయిన చిత్రీకరణలు.. ఇటీవలె ప్రభుత్వాలు ఇచ్చిన సడలింపుల్లో భాగంగా పునః ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం 'ధాకడ్'​ కోసం సన్నద్ధమవుతోంది బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కంగనా రనౌత్.

ఈ చిత్ర దర్శకుడు రజ్నీష్​ ఘాయ్​, కథా రచయిత రితేష్​ షా, నిర్మాత సొహెయిల్​ మక్లాయ్​, కంగనా సంయుక్తంగా కలిసి 'వర్చువల్​ స్క్రిప్ట్​ రీడింగ్'​ సెషన్​లో పాల్గొన్నారు. ఇందులో సినిమా సంబంధిత విషయాలు చర్చించుకున్నారు. దీనికి సంబంధిత స్క్రీన్​షాట్​ ఫొటోలను ట్విట్టర్​లో పోస్ట్​ చేసిందీ బాలీవుడ్​ క్వీన్.

ఈ సినిమా భారత సినీ చరిత్రలో ఓ మలుపు అవుతుందని ఇటీవల తెలిపింది కంగనా. లేడీ ఓరియెంటెడ్​ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది.

kangana
కంగనా

ఇది చూడండి :సుశాంత్​ కేసుపై రంగంలోకి దిగిన కేంద్ర మాజీ మంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.