ETV Bharat / sitara

ఆనందం అదుపు చేసుకోలేకపోతున్న కాజల్ అగర్వాల్ - mahesh babu

మేడమ్​ టుస్సాడ్స్​లో తన మైనపు విగ్రహాన్ని మరో నాలుగు రోజుల్లో ఆవిష్కరించనున్న సందర్భంగా, ఓ ట్వీట్ చేసింది హీరోయిన్ కాజల్ అగర్వాల్.​

ఆనందాన్ని తట్టుకోలేకపోతున్న కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్
author img

By

Published : Feb 1, 2020, 5:06 PM IST

Updated : Feb 28, 2020, 7:06 PM IST

హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఆనందాన్ని ఆపుకోలేకపోతుంది. అందుకు కారణం స్టార్ హీరో సినిమాలో అవకాశమో, మరో విషయమో కాదు. మరో నాలుగు రోజుల్లో ఆమె మైనపు విగ్రహాన్ని.. సింగపూర్​లోని మేడమ్ టుస్సాడ్స్​ మ్యూజియంలో ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగానే ట్విట్టర్​లో తన ఆనందాన్ని పంచుకుంది. "విగ్రహా ఆవిష్కరణ తేదీకి మనం దగ్గరపడుతున్నాం" అంటూ ట్వీట్ చేసింది.

ఈ మ్యూజియంలో భారతదేశానికి చెందిన ప్రభాస్, మహేశ్​బాబు, శ్రీదేవి, షాహిద్ కపూర్, వరుణ్ ధావన్​ వంటి ప్రముఖ నటుల మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు వారి పక్కన తను చోటు సంపాదించడంపై కాజల్ తెగ ఆనందపడిపోతోంది. ప్రస్తుతం కమల్​హాసన్ 'భారతీయుడు-2', మంచు విష్ణుతో 'మోసగాళ్లు' సినిమాలో హీరోయిన్​గా నటిస్తోంది.

Kajal Aggarwal excited about her wax statue launch
మరో నాలుగు రోజుల్లో కాజల్ అగర్వాల్ మైనపు విగ్రహం ఆవిష్కరణ

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Brussels - 1 February 2020
1. Various of worker removing name plate of the UK Permanent Representation to the European Union, changing it to a name plate for the UK Mission to the EU
2. Close of sign reading (English) "UK Mission to the European Union"
STORYLINE:
A British diplomatic post in Brussels had a sign changed following the nation's departure from the European Union.
The name plate at what was the UK Representation to the EU was changed to the UK Mission to the EU on Saturday morning.
Following Brexit, the building will operate as one of the UK's busiest diplomatic posts and will house operations ranging from home affairs to taxation.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.